ఇండియన్ సినీ ఇండస్ట్రీలో
మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ ,
మంచితనం, మానవత్వం కలగలసిన రూపం
చిన్నపిల్లల గుండె చప్పుడు
అభిమానుల ఆరాధ్య దైవం
ఎన్నో రికార్డ్స్ , ఎన్నో రివార్డ్స్ ,
మరెన్నో అవార్డ్స్ ఆయన సొంతం
మన "మహేష్ బాబు గారికి"
49 వ జన్మదిన శుభాకాంక్షలు
Happy Birthday to "MAHESH BABU
#SuperStarKrishnagaru ని అభిమానించిన కళ్ళతో మిమ్మల్ని అభిమానించాం. ఆ నాటి పోరాటం నుండి ఈ నటి సర్కారువారి పాట వరకు మీలో మన సూపర్ స్టార్ ని చేసుకున్నాం. ఇప్పుడు ఇలా మిమ్మల్ని చూడలేకపోతున్నాం
ఆ భగవంతుడు మీకు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ @urstrulyMahesh@ManjulaOfficial