ఈ మలయాళం వాళ్ళ కథలు ఎవరు రాస్తారో కానీ .. భలే పట్టుగా ఉంటాయి సినిమాలు.
ఈ మధ్య చూసిన 3 సినిమాలు
Golam- extraordinary twist
Malik - political thriller, saw Fahad Fasil's superb performance
Komman- investigative thriller
All three are available on @PrimeVideoIN
పిఠాపురం మత్స్యకారుల సంక్షేమం కోసం గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక చొరవ !!
₹4.3 కోట్ల విలువైన పరికరాలతో 1,250కి పైగా పడవలకు Life Jackets, Fire Safety Equipment, Ice Boxes అందించారు.
మహిళలకు 30 Activa Scooters, 30 Ice Boxes, 3 ఆటోలు, అలాగే ఎండుచేపల తయారీకి కత్తులు, టార్పాలిన్లు, సిమెంట్ తొట్టెలు తదితర పరికరాలు అందించారు.
మత్స్యకారుల భద్రత నుంచి వారి జీవనోపాధి వరకు… ప్రతి కుటుంబానికి అండగా నిలిచే ప్రజా సంక్షేమం .