దేవశయని (ఆషాఢి) ఏకాదశి & పంఢర్‌పూర్ శ్రీ విఠలుని మహిమ :
ఆషాఢ మాస శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని దేవశయని (ఆషాఢి) ఏకాదశి అంటారు. ఈ పవిత్ర దినాన శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు "యోగనిద్ర"లోకి ప్రవేశిస్తారు.
1. చాతుర్మాస వ్రత ప్రారంభం
ఈ రోజు నుంచే "చాతుర్మాసం" ప్రారంభమవుతుంది.
ఈ నాలుగు నెలల కాలంలో వివాహాలు, గృహప్రవేశాలు వంటి మంగళకరమైన శుభకార్యాలను వాయిదా వేస్తారు.
జపం, తపస్సు, భగవన్నా మస్మరణ, దానం మరియు ఆత్మసాధనకు ఈ సమయం అత్యంత శ్రేష్ఠమైనది.
2. పంఢర్‌పూర్ ఆషాఢి వారి వైభవం
మహారాష్ట్రలోని పంఢర్‌పూర్‌లో ఈ రోజున జరుపుకునే "ఆషాఢి వారీ"అత్యంత ప్రసిద్ధి చెందింది.
లక్షలాది మంది వార్కరులు సంత్ జ్ఞానేశ్వర్, సంత్ తుకారామ్ మహారాజ్‌ల పల్లకీలను భుజాన మోస్తూ కాలినడకన పంఢర్‌పూర్ చేరుకుంటారు.
నామసంగీర్తనల మధ్య ఆ ప్రాంతమంతా "విఠ్ఠల్ విఠ్ఠల్ జై హరి విఠ్ఠల్" అనే మంత్రోచ్ఛారణతో మారుమోగిపోతుంది.
3. శ్రీ విఠలుడు ఎవరి స్వరూపం?
పంఢర్‌పూర్‌లోని "శ్రీ విఠల" (పాండురంగడు / విఠోబా)శ్రీకృష్ణుడి (శ్రీమహావిష్ణువు) దివ్య స్వరూపం.
కథా విశేషం:
తన పరమ భక్తుడైన "పుండలికుడి" భక్తికి, మాతాపితరుల పట్ల ఉన్న ప్రేమకు మెచ్చి భగవంతుడు స్వయంగా ఆయన ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తల్లిదండ్రుల సేవలో నిమగ్నమై ఉన్న పుండలికుడు, భగవంతుడిని వేచి ఉండమని ఒక "ఇటుక (విట్)"ను విసిరాడు. భక్తుని ఆజ్ఞ ప్రకారం శ్రీహరి ఆ ఇటుకపై నడుముపై చేతులు ఉంచి నిలబడ్డాడు. నాటి నుండి ఆయన "విఠల్" గా పూజలందుకుంటున్నాడు.
ఈ లీల "భగవంతుడు కూడా తన నిజమైన భక్తుని సేవాభావం ముందు శిరస్సు వంచుతాడు" అనే నిజాన్ని చాటిచెబుతోంది.*
శ్రీ విఠల స్తోత్రం
నమామి విఠ్ఠలం దేవం
భక్తాభీష్టప్రదాయకం |
పాండురంగం రమాకాంతం భక్తానుగ్రహకారకం ||
విటే స్థితం కరాభ్యాం తు
కటిస్థం కరుణానిధిం |
రుక్మిణీసహితం దేవం వందే పాండురంగమవ్యయం ||
నమో పాండురంగ ప్రభో విఠల 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
‘‘కోటిమంది కార్యకర్తలు సభ్యులుగా ఉన్న అతిపెద్ద కుటుంబం నాది...
ఆ కుటుంబం కోసం ఏపని చేసినా పవిత్రంగా చేయాలనేది నేను బలంగా నమ్ముతాను..
ఇన్సూరెన్సు, ఎన్టీఆర్ మోడల్ స్కూళ్లు ఒక భాగం మాత్రమే..
ఇప్పుడు కార్యకర్తలకు ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నాం.. వారి ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నాం.’’
@naralokesh
#LokeshWithCadre
#NaraLokesh
#AndhraPradesh
తల్లికి వందనం కింద పాలకొల్లు నియోజకవర్గం లోనే 27 లక్షల మంది విద్యార్థులకు 35 కోట్లు లబ్ది...
యలమంచిలి మండలం దొడ్డిపట్ల జెడ్పి ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడటం జరిగింది......
#TallikiVandanam#Super6SuperHit#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#NimmalaRamaNaidu
#palakollu
#irrigation
#irrigationsystem
#waterresources
#ChandrababuNaidu
#PawanKalyan
#NaraLokesh
#WaterResourceManagement
#Amaravati
#Minister
చదువుకు ఆర్థిక భరోసా తల్లికి వందనం....
పాలకొల్లులోని బి వి ఆర్ ఎం బాలికల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడటం జరిగింది.
ఎంతో అద్భుతంగా పాడుతున్నారు 🙏
కళ్ళు మూసుకొని ఒకసారి రామ నామం వినండి మయమరిచిపోతారు.
ఎప్పుడో పాత తెలుగు పౌరాణిక సినిమాల్లో ఈ గొంతులు విన్నట్టు అనిపిస్తుంది.
#MegaPTM#RajahmundryCity
మనసుని చలింపజేసిన అద్భుత దృశ్యం.. మెగా PTM లో ఆనందభాష్పాలతో భావోద్వేగానికి గురైన తల్లిదండ్రులు!
పాఠశాలలో మన పిల్లలు ప్రదర్శించిన అత్యున్నత సంస్కారం, తల్లుల పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్న తీరు చూసి తల్లిదండ్రులు కంటతడి పెట్టడం నా హృదయాన్ని తీవ్రంగా స్పందింపజేసింది. కేవలం చదువు మాత్రమే కాదు.. భావితరానికి కావలసిన ఉన్నతమైన నైతిక విలువలు, సంస్కారాన్ని మన పాఠశాలల్లో పెంపొందిస్తున్నాం. తల్లిదండ్రుల ముఖాల్లో కనిపిస్తున్న ఈ ఆనందభాష్పాలే మన కూటమి ప్రభుత్వ విద్యా సంస్కరణలకు నిజమైన విజయం. @naralokesh
Update on Naana: Surgery was a complete success! He’s already back to his full energetic self and will be back in action very soon. Thank you all so much for the overwhelming love and prayers showered on him - we are truly indebted to everyone. 🙏
Fierce carnivore vs. ultimate style icon... who takes the crown? Join Devaansh and Yuvana in the latest Dino Deets episode as they go head-to-head in an epic LEGO dinosaur build! Expect hilarious moments, cool dino facts, and a build you have to see.
YouTube - https://t.co/Ztr2Qn2u46
Instagram - https://t.co/gvK30utYm1
Facebook - https://t.co/PzcUTuV0IF
#DinoDeets #CarnivoreChronicles #DevaanshNara #NaraDevaansh #Yuvana #LEGODinosaur #DinoShowdown #DinosaurBuild #CrazyCreatures #Dinosaurs #DinosaurFacts #DinoLovers #Prehistoric #DinosaurVideos #DinoKids #KidsPodcast #ScienceForKids #EducationalFun #KidsEntertainment #KidsShow
తల్లి, తండ్రి ని గౌరవించే మన సంస్కృతి లో భాగంగా, తల్లికి వందనం కార్యక్రమంలో, పిల్లల్లందరితో పాటు బాబు గారి కాళ్ళ కి దండం పెట్టిన లోకేష్ గారు .
#ChandrababuNaidu#NaraLokesh
“తండ్రికి లోకేష్ పాదాభివందనం.. వేదికపై అపూర్వ ఘట్టం!”
విద్యార్థులంతా తమ తల్లిదండ్రులకు పాదాభివందనం చేయాలని వేదికపై అనౌన్స్మెంట్ రాగానే.. విద్యాశాఖ మంత్రి లోకేష్ పక్కనే ఉన్న తన తండ్రి, సీఎం చంద్రబాబు పాదాలకు నమస్కరించారు.
తండ్రిపై తనకున్న ప్రేమాభిమానాలను, సంస్కారాన్ని అందరి ముందూ చాటుకున్న క్షణమిది!
#NaraLokesh #Chandrababu