#Telangana has banned the manufacture, processing, packing, storage, distribution and sale of non-dairy, artificial or analogue paneer across the state for one year. The order came into effect on Sep 10, with the government citing public health concerns.
What is analogue paneer?
Analogue paneer is a paneer-like product in which some or all of the milk components are replaced with ingredients that do not come from milk.
“या तो मैं तिरंगा फहराकर वापस आऊंगा, या फिर तिरंगे में लिपटकर आऊंगा, लेकिन आऊंगा ज़रूर।” — कैप्टन विक्रम बत्रा
कारगिल युद्ध के महानायक और परमवीर चक्र से सम्मानित कैप्टन विक्रम बत्रा (शेरशाह) की जयंती पर उन्हें शत-शत नमन!
Yeh Dil Maange More!
A line that became a symbol of courage, sacrifice and the indomitable spirit of Kargil.
Remembering Captain Vikram Batra, Param Vir Chakra, on his birth anniversary. His courage during the Kargil War remains unforgettable. 🇮🇳
హైదరాబాద్లో పన్నీర్ యూనిట్లపై ఫుడ్ సేఫ్టీ కొరడా.
కల్తీ అనుమానాలతో ప్రత్యేక డ్రైవ్లో భాగంగా హైదరాబాద్లోని ఫుడ్ సేఫ్టీ అధికారులు 14 డైరీ, పన్నీర్ యూనిట్లలో తనిఖీలు నిర్వహించి, 20కి పైగా శాంపిల్స్ సేకరించారు. దాదాపు ఒక టన్ను లూజ్ పామ్ ఆయిల్, 476 కిలోల గ్లిసరాల్ మోనోస్టెరేట్తో సహా రూ. 7.19 లక్షల విలువైన ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు.
లక్ష్మీ ఫుడ్స్, ధనలక్ష్మి డైరీ ప్రొడక్ట్స్, నటరాజ్ మిల్క్ అండ్ మిల్క్ ఫుడ్ ప్రొడక్ట్స్ సంస్థల FSSAI లైసెన్సులు రద్దు చేసి.. తక్షణమే కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు. దోమలు, కీటకాల బెడద, అధ్వాన్నమైన స్టోరేజ్ పాయింట్లతో సహా పరిశుభ్రత, శానిటేషన్ నిబంధనల ఉల్లంఘనలను కూడా అధికారులు గుర్తించారు.
@TelanganaHealth@TelanganaDGP@hydcitypolice
🧵 God loves fun!
Cosmos is his play!
God is not a judge who records every deed to punish people for failing to worship him.
The Piñata play in Mexico resembles Bhagavan Krishna shattering the Handi!
👉✨https://t.co/tVEvCfRveV✨
#AEWCollision#GodMorningSunday#SanatanDharma
నకిలీ వైద్యుల ఉచ్చులో పడకండి.. అప్రమత్తంగా ఉండండి!
వైద్యం పేరిట అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల పట్ల ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు కట్టుబడిన హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే కల్తీ ఆహారంపై ఉక్కుపాదం మోపుతున్నాం.
తాజాగా నగరంలో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న నకిలీ వైద్యులపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. 12 మంది నకిలీ వైద్యులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకున్నాం.
ఎలాంటి విద్యార్హతలూ, కనీస వైద్య పరిజ్ఞానం లేని వీరు అసలైన వైద్యుల తరహాలోనే నటిస్తూ రోగులకు యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, బీపీ, మధుమేహం మందులతో పాటు విచక్షణారహితంగా ఇంజెక్షన్లు, సెలైన్లు ఎక్కిస్తూ ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెడుతున్నారు.
అవగాహనారాహిత్యంతో రోజుల తరబడి మందులు వాడాలని సూచించడంతో ప్రజల ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.
ఇలాంటి మోసగాళ్లపై మా నిఘా, కఠిన చర్యలు కొనసాగుతుండగా.. ప్రజలు కూడా చికిత్స కోసం వెళ్లే ముందు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి.
తాము వెళ్లే క్లినిక్లు, ఆసుపత్రుల రిసెప్షన్ వద్ద జిల్లా వైద్యారోగ్య శాఖ (DMHO) జారీ చేసిన అధికారిక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను ప్రముఖంగా ప్రదర్శించారో లేదో గమనించాలి.
అలాగే వైద్యుల బోర్డులపై పేరు, విద్యార్హతలతో పాటు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (TSMC) కేటాయించిన రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి.
వైద్యుల వివరాలపై ఏమాత్రం సందేహం కలిగినా వెంటనే https://t.co/tlW2XAMxXc వెబ్సైట్లోకి వెళ్లి Doctor Searchలో పేరు లేదా రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి వారి వివరాలను సరిచూసుకోవచ్చు. అక్కడ వివరాలు కనిపించకపోతే వారు నకిలీలని గుర్తించాలి.
చికిత్స విధానం లేదా సిబ్బంది ప్రవర్తనపై ఏమాత్రం అనుమానం వచ్చినా తక్షణం అర్హత గల ఇతర నిపుణులైన వైద్యుల వద్ద రెండో అభిప్రాయం (Second Opinion) తీసుకోవాలి.
ఎక్కడైనా నకిలీ వైద్యులు చలామణి అవుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే ఆలస్యం చేయకుండా డయల్ 112కు లేదా సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేసి అమాయకుల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నాను.
#PublicAlert #FakeDoctors #HyderabadPolice #TSMC #HealthAlert #StaySafe
An Indian Army soldier deployed along the LoC, Veer Bahadur Singh from Deoria, UP.
He made an emotional appeal for his elderly parents and sisters, alleging harassment by land mafias.
Despite letters sent twice by the Army, he says no action been taken.
"Should I serve the nation at the LoC or worry about my family's safety"
@myogiadityanath@Uppolice
THE REAL HERO
Some heroes never complain about the rain, the scorching sun or the freezing cold.
They simply stand their ground, protecting the nation with unwavering courage and dedication.
తెలంగాణ జానపద వైభవానికి నిదర్శనమైన సిద్దిపేట జిల్లా 'చేరియాల్ నకాషి' చిత్రకళ ప్రత్యేక కథనం.
500 ఏళ్ల చరిత్ర కలిగిన స్క్రోల్ పెయింటింగ్స్, సహజసిద్ధమైన రంగులు, మాస్కుల విశిష్టతను ఈ వీడియోలో చూడండి. 👇
#CheriyalArt#TelanganaHandloom#TelanganaHeritage#CheriyalScrolls #NakashiArt #Siddipet #TelanganaTourism #IndianFolkArt #TraditionalArt #TeluguNews @tg_governor