About 10 months ago, I had made a comment at a media event that a Gen-Z protest is imminent in our country if the aspirations of youngsters are not addressed
After yesterday’s Delhi protest, it is high time for the Union Govt to address the demand for accountability and education reforms
Retweet Maxxxx!!!!
Fraud alert from #ShriramFinance
Today morning, I received a notification from CIBIL regarding a new alert. That new report has generated mentioning I have taken a loan from Shriram finance.But, I never took a loan from Shriram Finance.(1/n)
They haven’t paid the last EMI and now it’s gonna impact my CIBIL. Who is responsible for these acts, I have seen numerous complaints regarding the same.@RBI
(6/n)
రేవంత్ రెడ్డి పంతానికి పోయి రాష్ట్రాన్ని ఫణంగా పెడుతున్నాడు
అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలను చెక్ చేసుకోండని NDSA అడ్వైస్ ఇచ్చింది
ఈరోజు ఉన్న పరిస్థితుల్లో అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలలో నీళ్ళు లిఫ్ట్ చేసి మినిమం లెవెల్ మెయింటెయిన్ చేసి ఎల్లంపల్లికి నీళ్ళు తెచ్చే అవకాశం ఉందని రిటైర్డ్ ఇంజినీర్లు చెప్పారు
చిన్న రబ్బర్ డ్యాం, కాఫర్ డ్యాం వేసి నీళ్ళు లిఫ్ట్ చేద్దామని ప్రస్తుత ఇరిగేషన్ శాఖ కూడా ప్రభుత్వానికి లేఖ రాసింది
వీళ్ళు చెప్పింది వినకుండా, శాస్త్రి లాంటి నిపుణులు చెప్పింది వినకుండా రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పణంగా పెడుతున్నాడు
- హరీష్ రావు
Video Credits - Zee Telugu News
I am not anti national but this ethanol Petrol is giving heart attacks from bike users to high-end car users . My friend( a sympathiser of BJP) who bought Toyota Camry recently had to change valves of the engine. Which cost him 3.5 lks . If the same happens to my new Porsche Panamera the cost would be approx 12 lks🤯. So I had to shift to high octane 100 Petrol at the cost of. Rs 165 rs a litre . What about bike users or anyone for that matter . nightmares . As a former leader of bjp i understand, the party has a strong think tank plans a,b& c but this decision to protect the environment at the cost of crores of people certainly look very hasty & radical . With about 2 years for the next elections & the last results which ended up in a coalition government is any indication , this is red signal for the Bjp. Small countries like Brazil have successfully implemented ethanol in a phase wise manner and succeeded. Why the hurry? See the cost of various petrol variants I posted below . Just telling.
Date: Jan 25,2014
Eroju Tummidihetti thopu, kaleshwaram scrapu ane INC-TDP batch
united AP INC-TDP ruling lo Telangana region ki Irrigation lo chesina injustice antha intha kadu ani present TG CM, former TDP MLA with stats and personal trauma tho cheppina emotional speech
Thank you, @KTRBRS garu — from a young startup to India’s first privately developed orbital rocket, and now its successful first mission. Your support has been with us the whole way. 🚀
Grateful, as always, to have you rooting for us. 🇮🇳 🫶🙏
#Vikram1#MissionAagaman
🚨 5 MONTHS WITHOUT SALARY
A woman Home Guard BROKE DOWN in tears because she hasn’t received her salary for five months in Jharkhand 🤯
Jharkhand spends ₹14,000 Crores (8% of total budget) for women cash transfer.
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన EHS పథకంపై ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆగ్రహం
మన జీతం నుంచి కోత పెట్టి, మనకే వైద్యం అందించడం ఏంటి?
కొన్ని చికిత్సలకు కేవలం రూ.2 లక్షలే పరిమితి పెట్టడం ఏంటి? ఈ రోజుల్లో ఆ డబ్బులు సర్జరీకి కూడా సరిపోవు కదా?
మన వాటా 1.5 శాతం, ప్రభుత్వ వాటా 1.5 శాతం కలిపితే ప్రైవేట్ సంస్థల్లో చాలా మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు దొరుకుతాయి
మన డబ్బులు తీసుకుని మనకే సరైన వైద్యం అందించని EHS పథకం.. ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్లుగా ఉందంటూ ప్రభుత్వ ఉపాధ్యాయుల మండిపాటు
ఉద్యోగ సంఘాలు కూడా మౌనంగా ఎందుకు ఉంటున్నాయి? ఈ విధానాన్ని ఎందుకు అంగీకరించారంటూ అసహనం
ఉడుకు నెత్తురుతో ఉరకలెత్తే యువతరం సరూర్‌నగర్‌కు ఉప్పెనలా తరలివచ్చింది.
యూత్ డిక్లరేషన్ పేరిట తమను నమ్మించి, మోసం చేసిన ధోకేబాజ్ కాంగ్రెస్ పార్టీని పాతరేసేందుకు తెలంగాణ యువత జంగ్ సైరన్ పూరించింది.
కాంగ్రెస్ పాత కేటుగాళ్లు, కొత్త డూప్లికేట్గాళ్ళు యువతను వంచించిన తీరు వారి మాటల్లోనే స్పష్టమైంది.
ఈ యువ ఉప్పెనలో దగాకోరు కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోవడం ఖాయమైంది… రేవంత్ ప్రభుత్వానికి డెత్ డిక్లరేషన్ సిద్ధమైంది.
నేటి యువ సంగ్రామ సదస్సుకు వివిధ ప్రాంతాల నుండి వేలాదిగా తరలివచ్చిన నిరుద్యోగ యువతీ యువకులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు.
సరూర్‌నగర్ వేదికగా మాటిచ్చిన విధంగా యువతకు పెద్దన్నలా అండగా ఉంటా… వారి కష్టాల్లో తోడునైతా… వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి గొంతెత్తుతా… వారికిచ్చిన హామీల అమలుకై కాంగ్రెస్ సర్కార్‌పై పోరాడుతా.
రేవంత్ రెడ్డి! ఇప్పటిదాకా ఒక లెక్క… ఇప్పటినుండి ఇంకో లెక్క.
జై తెలంగాణ!
ఉన్న స్కూళ్లు మంచిగా ఉంచురా అంటే ఇంటర్నేషనల్ స్కూళ్లు అంట
నీకు ఇంగ్లీష్ రాదు కానీ జర్మన్ భాష నేర్చుకో అంట
నువ్వు ముందు హిందీ, ఇంగ్లీష్, తెలుగు సక్కగా నేర్చుకో
- నిరుద్యోగ యువతి
టీ హబ్‌లో పురుడు పోసుకున్న స్కైరూట్ అనే కంపెనీ ఈరోజు శ్రీహరికోట నుంచి ప్రైవేట్ రాకెట్‌ను పంపింది
79 ఏళ్ల భారతదేశ చరిత్రలో ఓ ప్రైవేట్ కంపెనీ రాకెట్‌ను పంపడం ఇదే మొదటిసారి
- కేటీఆర్
టీ హబ్ ప్రొడక్ట్ సక్సెస్
శ్రీహరికోటలో విక్రమ్–1 రాకెట్ ప్రయోగ విజయవంతం
ఇస్రో నుండి తొలిసారి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం
స్కైరూట్ కంట్రోల్ సెంటర్లో సంబురాలు
టీ హబ్ వేదికగా ఏర్పడ్డ స్కైరూట్ సంస్థ
పోలీసుల నిర్భందపు వలయాన్ని దాటి నేను సరూర్ నగర్ సభకు వస్తున్న. నన్ను నార్సింగి పోలీసులు ఇంకా వెంబడిస్తూనే ఉన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మేము యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేస్తాం, @revanth_anumula.
హైకోర్టు అనుమతి ఇచ్చినా “యువ సంగ్రామ సదస్సు” అడ్డుకునేందుకు తెగబడ్డ రేవంత్ రెడ్డి
ఉదయం నుండి అనేకమంది బిఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
ఇప్పటికే మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, పార్టీ నాయకులు @KarthikIndrAnna
పార్టీ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero లను అరెస్ట్ చేశారు. ఇంకా అనేకమందిని అరెస్ట్ చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి.
ఈ అక్రమ అరెస్టులు కాంగ్రెస్ ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనం
అరెస్టులతో మీరు తెలంగాణ యువత ఆగ్రహాన్ని అణచివేయగలం అనుకుంటే అది మీ మూర్ఖత్వం!
FIR filed on digital media company, @TeluguScribe for reporting on Telangana CM Revanth Reddy’s trips to Delhi.
Revanth Reddy so far went to Delhi 73 times!
Why is it a crime???
How is it an offence to report on a CM’s visit to Delhi?
Praja palana & Mohabat ka Dukan anyone??!!
Irrigation lo I kuda telavani howla gala mata vinala, ledha
Irrigation expert, former CWC Chief Engineer Late R. Vidyasagar rao gari explanation vinala anedi me istam
MH Congress, BJP CM lu addu padadam valle project Tummidihetti nundi Kaleshwaram ki poyindi 😪
What a great joy it has been to see the growth trajectory of Skyroot 👏
Rooting for you and wishing roaring success to the entire team
@THubHyd is yielding amazing results with its incubatees soaring into the skies 😊
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి ఆడుతున్న దొంగ నాటకం మరోసారి బయటపడింది.
కరువు పరిస్థితుల వల్ల హైదరాబాద్ నగరానికి తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తలెత్తడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం అయిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుండి రోజుకి 30 మిలియన్ గ్యాలన్ల నీటిని తీసుకోవాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్.
ప్రతి రోజూ కాళేశ్వరం ప్రాజెక్టు మీద విషం చిమ్ముతూ, ఉల్టా అదే ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో సాగునీరు, తాగునీరు అవసరాలు తీర్చడం మీ ద్వంద్వ ప్రవృత్తికి నిదర్శనం.
దీన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు, అర్థంచేసుకుంటున్నారు!