తప్పు చేయకుండా జైలు లో పెడతా అనడం తప్పు, తప్పు చేస్తే జైలు లో పెట్టకపోవడం కూడా తప్పే...
మీరు తప్పు చేసారు కాబట్టే, జగన్ మిమ్మల్ని జైలు లో పెట్టారు చంద్రబాబు గారు..
టిడిపి జెండా మోసిన కార్యకర్త కూడా ఇప్పుడు జగనే నయం రా అనుకుంటున్నారు
నేను జగన్ కు ఓటు వేయకపోయినా నా పిల్లోడికి ఫీజు కట్టారు.
నేను జగన్ కు ఓటు వేయకపోయినా నాకు ఇంటి స్థలం ఇచ్చారు.
నేను జగన్ కు ఓటు వేయకపోయినా నా భార్యకు ఆరోగ్యం బాగోకపోతే.
ఆపరేషన్ చేయించి ఇంటికి పంపించి డబ్బులు ఇచ్చారు!!
@ysjagan ❤️
రాజకీయ స్వలాభం కోసం మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించారు చంద్రబాబు గారు…
అదే మిథున్ రెడ్డి గారికి కీలక బాధ్యతలు అప్పగించారు దేశ ప్రధాని మోడీ గారు!
ఎవరి స్థాయి ఏంటో ఇప్పటికే అర్థం అయింటుంది
@MithunReddyYSRC 🔥🫡
Integrity in politics is defined by the gap between "Promise and performance"
@YSJagan has bridged that gap with 99% manifesto implementation!
For some, manifesto is just a piece of paper. For @ysjagan, it is a sacred covenant!!
He doesn't just promise; he delivers 🔥🙇🏻♂️