Previous Twitter Account @Sagar4Bjym was permanently Suspended. So follow this account | Blood Group AB- Negative | BJP Warangal District Official Spokeperson
మత ప్రచారం కోసం కొందరికి మైకులు కావాలి. మరికొందరికి నాలుగు సార్లు నాలుగు దిక్కుల మైకులో అరవడం కావాలి.
కాని తన జీవితాన్ని దేశం కోసం ధర్మం కోసం త్యాగం చేసి సనాతన ధర్మాన్ని రక్షించిన చత్రపతి శివాజీ మహారాజ్ గారిని కీర్తించే ఆ గొంతుక ఘర్జించే నినాదాలై మారుమోగుతున్నాయి.
శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, ఆనందం నిత్యం వెల్లివిరియాలని కోరుకుంటు ఈ పవిత్ర తొలి ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరూ శ్రీమన్నారాయణుని కృపకు పాత్రులై, జీవితంలో విజయాలు, శుభాలు పొందాలని ప్రార్థిస్తు మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.
ఉత్తరప్రదేశ్, జౌన్‌పూర్‌కి చెందిన ఆటో డ్రైవర్ కుమారుడు ప్రభాత్ కుమార్ యాదవ్, నీట్ పరీక్షలో 'ఆల్ ఇండియా 3864'వ ర్యాంక్ సాధించి కలలకి పేదరికం అడ్డంకి కాదని నిరూపించాడు.
#NEET#Success
శ్రద్ధగా చదివి నీట్ లో అర్హత సాధించిన విద్యార్థులు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు.
ఇంకోవైపు దేశ వ్యతిరేక శక్తులు ఉద్యమాలే జీవితంగా బతుకుతూ ఎప్పుడూ భారతదేశం పై దుమ్మెత్తిపోస్తు మోసపూరిత ప్రసంగాలు చేసి పోలీసులను గాయపరిచి, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసే వాళ్లను విద్యార్థులాంటమా?
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ అంటే ఇలా ఉండాలి.
ఎంటర్టైన్ చేస్తూనే సమాజంలో జరిగే వాస్తవాలను కళ్లకు కట్టినట్టు చూపించే వీడియోస్ చేస్తున్నారు. అలాంటి వీడియో నాకు ఈ రోజు ఇది కనిపించింది. విద్యార్థుల ముసుగులో కొందరు చేస్తున్న దారుణాలను వీడియో ద్వారా చాలా అద్భుతంగా తెలియజేశారు.
CJP గాళ్ళ శత్రుత్వం ప్రభుత్వం మీదా లేక దేశం మీదా ఢిల్లీలోని జంతర్ మంతర్ వెళ్లే దారిలో, స్టేషన్లో నిలిపి ఉంచిన మొన్న ప్రారంభించిన స్వదేశి హైడ్రోజన్ రైలుపై బొద్దింకలు రాళ్లు విసిరాయి.
ఈ వీడియోలో, కనిపించే ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేసి వారి దగ్గ నష్టపరిహారం రాబట్టాల్సిందే.
ఇవ్వకుండా వంచించిన బీఆర్ఎస్, నేడు హామీలు గాలికి వదిలేసిన కాంగ్రెస్.. ఈ రెండు పార్టీలు దొందు దొందే.
నాడు మోసం చేసి, నేడు శ్రీలంక, బంగ్లాదేశ్ తరహాలో యువతను రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్న బీఆర్ఎస్ నాటకాలను, రేవంత్ రెడ్డి అహంకారాన్ని తెలంగాణ యువత ఎప్పటికీ క్షమించదు.
- తెలంగాణ బిజెపి శాసనసభా పక్ష నేత శ్రీ @maheshreddy_bjp గారు
📍సికింద్రాబాద్
ఇవాళ నిర్వహించిన సికింద్రాబాద్ మహంకాళి జిల్లా భారతీయ జనతా పార్టీ (BJP) కార్యవర్గ సమావేశానికి హాజరై, పార్టీ శ్రేణులకు, బూత్ స్థాయి కార్యకర్తలకు పలు అంశాలపై దిశా నిర్దేశం చేశాను.
ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ... తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న SIR (ఓటరు జాబితా సమగ్ర సవరణ) ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పిలుపునిచ్చాను.
ఇది మన భారత్ సత్తా.. ఇది మన తెలుగు రాష్ట్రాల ప్రతిభ.
భారతదేశపు మొట్టమొదటి పూర్తి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1' ప్రయోగం శ్రీహరికోటలో విజయవంతమైంది. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన 3వ దేశంగా భారత్ నిలిచింది. మన దేశీయ పరిజ్ఞానానికి, యువ స్టార్టప్‌ల నైపుణ్యానికి ఇదొక మైలురాయి.
దేశం కోసం కలలు కనే ప్రతి విద్యార్థి జీవితంలో ఎబివిపి ఒక ఒక మార్గదర్శి.
జ్ఞాన్, శీల్, ఏకత అనే మహోన్నత సిద్ధాంతంతో దేశభక్తి కలిగిన యువతను తీర్చిదిద్దుతున్న ప్రతి ఎబివిపి విద్యార్ధి నాయకులకు, కార్యకర్తలు అందరికీ @ABVPVoice ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
భారత్ మాతాకీ జై✊🇮🇳
Saidabad Success School in Old City, Hyderabad.
Home work to Hindu students - Read Fateha.
Hindu Vahini on ground and is looking into this issue.
Jai Sri Ram.. 🚩
ఆటో డ్రైవర్ భరత్‌కు అండగా కేంద్ర మంత్రి బండి సంజయ్
హిందుత్వ నినాదం రాసుకున్నాడనే కారణంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆటో డ్రైవర్ భరత్ కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు @bandisanjay_bjp గారు అండగా నిలిచారు.
"నీకు జరిగిన అన్యాయంపై న్యాయం జరిగేలా చూస్తా" అంటూ ధైర్యం చెప్పడమే కాదు...
🚖 దెబ్బతిన్న ఆటో స్థానంలో కొత్త ఆటో కొనిస్తానని ప్రకటించారు.
⚖️ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.
Sharing glimpses from Singareni Bharosa Yatra's - more than 1,000+ km journey across the Godavari Valley Coalfields in Telangana, which saw heartfelt interactions with Singareni workers and their families, visits to mines, and countless conversations filled with hope, resilience and determination.
Every interaction reaffirmed my belief that the true strength of Singareni lies in its hardworking workforce, whose dedication powers Telangana's and India's energy security.
With renewed resolve, our message is clear: 'Save Singareni. Unite Singareni.'
Together, we will build a stronger Singareni and secure a brighter future for every worker and every family associated with this proud institution.