@PawanKalyan మాట్లాడండి ఏం మాట్లాడుతుందో చూద్దాం ?
దేని గురించి? ప్రొఫెసర్ నాగేశ్వరరావు
లేదా కాంట్రవర్స్ లో ఉన్న మీ స్థలం గురించా?
పెరికిన గ్యాస్ పెట్రోల్ ధరల గురించా?
భవిష్యత్తులో బొక్క పడుతున్న ఆర్థిక మాధ్యం గురించా?
ఒక చిన్న అభిమానిగా నా కోరిక "శ్రీ పవన్ కళ్యాణ్ అనే నేను ఏపీ ముఖ్యమంత్రిగా". ఈ ఒక్క మాట వినాలని❤️.
లేదు కుదరదు AP లో కొంతమంది MLAలు TS లో కొంతమంది MLAలు ఉంటే చాలు అని అనుకుంటే 🙏🙏. చాలా చిన్న అభిమానిగా నా కోరిక తెలంగాణలో మీటింగ్ వద్దు🙏🙏
@PawanKalyan
టిడిపి జనసేన ts వస్తే ఎవరికి లాభం సరే పోనీలే ఎవరు సీఎం? అసలు ఎందుకు ఇదంతా? చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు డైవర్ట్ కాకుండా మనం పోరాడితే సీఎం అవుతాం💪, లేదు ఆ సమస్యలు డైవర్���్ చేసే దాంట్లో మనం ముఖ్య భాగం పోషిస్తూ ఉంటే 🙏🙏
@PawanKalyan
పవన్ అన్న నీ అభిమానుల కోసమైనా AP సీఎం గా కావాలని లేదా నీకు.
నాగేశ్వరరావు సార్ మాట్లాడడం దానికి నువ్వు రియాక్ట్ అవ్వడం, మహానాడు��ో మి చిన్న బాబు గారు TG పార్టీని బలోపేతం చేస్తాం అని చెప్పడం, సోషల్ మీడియా మొత్తం నీ మీదే కొక్కొరొకో అంటూ మొరగడం , @PawanKalyan ఏం జరుగుతుంది