రైతు గోస - బీజేపీ భరోసా
కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేని స్థితి లో రైతన్న..🌾🌾 అన్నదాతలను దగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. #CongressFailsTelangana
రైతులకు బాసటగా నిలుస్తున్న బిజెపి.. BJP Telangana BJP Station Ghanpur
'రైతు గోస - బిజెపి భరోసా' కార్యక్రమం జనగాం జిల్లా
నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా.. మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ప్రసంగం మొదలు పెట్టిన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ Narendra Modi
PM Narendra Modi Amit Shah
#
#bjptelanganapresident#Bharatiya Janata PartyBJP
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం:-
ఛలో పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభకు రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ ఆధ్వర్యంలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో బీజేపీ శ్రేణులు బయలుదేరారు.
జై మోదీ, జై భారత్, జై శ్రీరామ్ @BJP4Telangana@N_RamchanderRao@narendramodi@BJP4Telangana @
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం:-
ఛలో పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభకు రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ ఆధ్వర్యంలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో బీజేపీ శ్రేణులు బయలుదేరారు.
జై మోదీ, జై భారత్, జై శ్రీరామ్
ఛలో పరేడ్ గ్రౌండ్
దేశం కోసం మోదీ... మోదీ కోసం మనం
ఈ నెల 10వ తారీఖున మోదీ రాకకై.. పెయింట్‌తో పిలుపునిస్తూ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపుతున్న రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు @BJP4MissionModi @narendramodi@narendramodi_in@BJP4Telangana@N_RamchanderRao
23/03/2026:-మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం *అవినీతి, అరాచక కమిషన్ల, పాలన ప్రజలను వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వం కి బుద్ధి చెప్పాలని ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ ముట్టడి చేయడం జరిగింది.
రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ 🚩
రాష్ట్ర ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ లో పాల్గొన్న రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ గర్జన!
#BJP#Telangana#CongressFailure#BJPGovernment#బీజేపీ#BJP4Telanga
ఆర్మూర్ నియోజకవర్గం శాసన సభ్యులు గౌ శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు @paidirakeshreddy(mla)#paidirakeshreddymla#paidirakesh
తెలంగాణ మట్టి బిడ్డగా, ఉద్యమ గడ్డపై ఎగిరిన ధ్రువతార.. మాట తప్పని.. మడమ తిప్పని నైజం.. అణగారిన వర్గాల గొంతుక.. మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు
శ్రీ ఈటల రాజేందర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.🚩#eatalarajender#బీజేపీ#BJPGovernment#TelanganaPolitics
శ్రీ పరాభవ నామ సంవత్సరం మీకు మరియు మీ కుటుంబానికి ఆయురారోగ్యాలను, అష్టశ్వర్యాలను ప్రసాదించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. హ్యాపీ ఉగాది వసంతం రాకతో ప్రకృతి పులకించినట్లు, ఈ ఉగాది మీ జీవితంలో సరికొత్త ఆశలను, ఆనందాలను తీసుకురావాలి. నూతన సంవత్సర శుభాకాంక్షలు🔱🚩
సావిత్రి భాయి ఫూలే జయంతి సందర్భంగా మల్లక్ పల్లి గ్రామం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో మహిళా టీచర్లకు సన్మానం చేశాము.అలాగే నరేంద్ర మోడీ గారు రైతులకు PMకిసాన్ సమ్మాన్ ను 6 వేల నుండి 10 వేలకు పెంచారు. అట్లే DAP బస్తా పై సబ్సిడీని పెంచారు. ఈ సందర్భంగా మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది
ఈ రోజు స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గంలోనీ ధర్మసాగర్ మండలం మల్లక్ పల్లి గ్రామం లో 99, 100 బూత్ కమిటీ లను వేయుడం జరిగింది. ఎన్నికైన వారిని అభినందించడం జరిగింది.
కాజీపేట రైల్వే బైపాస్ లైన్ కు భూములు ఇచ్చిన రైతు కుటుంబాల్లోని యువకులకు వారి అర్హతను బట్టి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లో ఉద్యోగాలు కల్పించాలి అని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాలని నిన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ బండి సంజయ్ అన్నకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది
ధర్మసాగర్ మండల కేంద్రంలో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పిన సందర్భంగా మన ప్రియతమా ప్రధాని గౌ! శ్రీ నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. కోచ్ ఫ్యాక్టరీని ఈ ప్రాంతంలో నెలకొల్పడం ద్వారా,ఈ ప్రాంతంలో స్థానిక యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి
కడియం కుట్ర ఇంకెన్నాళ్లు
@KadiyamSrihari
స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గం పైన ఎందుకు మీకు పక్షపాతం
మంత్రి గారిని స్వాగతించి అభివృద్ధి అడగాల్సిన మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు....?