“టోపీ జబ్బార్’’ కతల పుస్తకం రెండో ముద్రణ సరికొత్త ముస్తాబుతో వచ్చేసింది. ఇందులో కథలన్నీ ఒక ఎత్తు అయితే ‘ఇందులో కతలున్నాయి జాగ్రత్త’ పేరుతో సీతారాం రాసిన ముందు మాట మరో ఎత్తు.
ఈ పుస్తకం మందస్తు ఆర్డర్ కోసం రూ. 150 లకే ఇస్తున్నాం. 96034 29366 - G pay or ఫోన్ పే లేదా చేయండి.
@esalpana మా రాయలసీమకు చెందిన రచయిత 'వేంపల్లె షరీఫ్' గారు రచించిన 'చారల పిల్లి ' కథల పుస్తకం చాలా నచ్చింది. మా భాషను ప్రచురణ రూపంలో చదవడం ఇదే మొదటిసారి. సామాన్యుల జీవితాలను కళ్లకు అద్దినట్టు చూపారు @SVempalli
న్యూ ఇయర్ వస్తే మేము చిన్నప్పుడు ఒకరికొకరం గ్రీటింగ్ కార్డులు ఇచ్చుకునేవాళ్లం. వాటిల్లో చిరు, బాలకృష్ణ, మీనా, రోజా, విజయశాంతి బొమ్మలు ఉండేవి. పిల్లలకు ఇవ్వాల్సి వస్తే బేబీ షామిలి ఉన్నవి ఇచ్చేవాళ్లం. అప్పట్లో షామిలి గ్రీటింగులకు ఉన్నంత క్రేజ్ మరే హీరో గ్రీటింగులకూ ఉండేది కాదు.
YTలో బుక్ రివ్వ్యూ స్ కి డిమాండు ఉండదు. తెలుగు పుస్తకాలంటే దానికీ చిన్నచూపే. ఐనా పట్టు వదలకుండా వరుసగా ఇలా సమీక్షలు చేస్తూ వస్తున్నారు రచనా శృంగవరపు. యూట్యూబ్ లో చేసే ప్రతి పనికీ వ్యూసే టార్గెట్ కాదు కదా.. కొన్ని ఆత్మసంతృప్తి కోసం కూడా చేయాలి. must watch
https://t.co/UN0lePl6bZ
This Gujarati Man Sold 500 Indians Into Slavery. If You're Unemployed, You're His Next Target.
A 29-year-old from Gujarat trafficked at least 500 Indians to Myanmar.
Cyber slavery. Forced scam operations. No escape.
Meet Nilesh Purohit, alias "The Ghost".
Purohit promised jobs. Rs 3.96 lakh monthly salary.
Thousands applied. Desperate for work.
He trafficked them through Pakistan, China, Thailand, Cambodia.
Final destination: Myanmar cyber scam camps run by Chinese gangs.
Once inside, victims couldn't leave.
Forced to sign 2-year contracts. Beaten if they refused. Passport seized. Family threatened.
Work 16-hour shifts. No days off.
Want to leave? Pay Rs 3.5 lakh as a "penalty".
He flew victims on tourist visas.
Handed them to Chinese agents at KK Park.
Rs 1.76-3.96 lakh commission per person.
Do the math: Rs 88 crore to Rs 198 crore from 500 victims alone.
Purohit managed 126 sub-agents.
Over 30 Pakistani agents in the network.
Chinese gangs on the other end.
India's unemployed youths are desperately walking in this den of slavery.
And men like Purohit are making crores selling them.
హైదరాబాద్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఈనెల 25న జరిగే ఒకరోజు ఛాయా సాహిత్య ఉత్సవానికి అందరూ అటెండ్ అవండి. ఈ వీడియోలో మ్యాగ్జిమమ్ మనకొచ్చే అన్ని రకాల అనుమానాల గురించి అడిగాను. ఇంకేదైనా మిస్సయి ఉంటే మీరు కామెంట్ బాక్సులో అడగండి.. సాహిత్య ఉత్సవ నిర్వాహకులు తప్పక స్పందిస్తారు.
జ్ఞాపకాల కోసం మనం ఏం చేయనక్కర్లేదు. పనికట్టుకుని వాటికోసం ఊళ్లు పట్టుకు తిరుగుతున్నారు కొందరు. జ్ఞాపకాలు కూడా సహజ సిద్ధంగా ఎండా, వానలాగ ఏర్పడాల్సిందే. మనం చేయాల్సిందంతా మన బతుకు మనం బతకడమే. ప్రతీది హైబ్రీడ్కు అలవాటు పడి వాటిని కూడా హైబ్రీడ్ చేయకండి.... షరీఫ్
ఇరు రాష్ట్రాల్లో ప్రస్తుతం విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న అవస్థ మీద చేసిన వీడియో. ప్రాథమిక విద్య కోసమే తల్లిదండ్రులు ఎంత ఖర్చు పెడుతున్నారో తెలిస్తే బాధ కలుగుతుంది. విద్య, వైద్యం, వసతి మన హక్కు. దాన్ని కూడా వ్యాపారం చేసేయడంతో ఇప్పటికీ మన అక్షరాస్యత 66 శాతం దగ్గరే ఉంది.
తొలి కథ అంటే ఎవరికైనా అపురూపమేగా. తొలిది ఏదైనా ఒక అందమైన జ్ఞాపకమేగా. నా తొలి కథ అప్పుడు నేను పడ్డ పురిటి నొప్పులను సారంగ గుర్తు చేసింది. ఆసక్తి ఉన్నవాళ్లు కథను, కథ వెనుక కథను రెండింటినీ ఈ లింకులో చదువుకోవచ్చు. థాంక్స్ టు అఫ్సర్...
https://t.co/xcv8akxAm4