@naralokesh DSC అభ్యర్థి ల సమస్య లు చుడండి re- నోటిఫికేషన్ ఇవండీ
160 bits కి 10 bits Attempt chechinatu vastundi Chaala మంది అభ్యర్థులు లకు ఆప్షన్స్ change అయ్యావి
Please response avadi
రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదు. మరోవైపు రేపటి నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయి. ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్లకోసం 34వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారు. గతనెల మే 15న ఫలితాలు వెలువడినా, ఇప్పటికీ కౌన్సెలింగ్ ప్రక్రియ���ై షెడ్యూల్ విడుదలచేయకపోవడం, ఆ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం, విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనం. అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు.
@AnilGandha@naralokesh నోటిఫికేష��్ ఇచ్చినప్పటినుండి ఒక అభ్యర్థి చేసుకుని జాబులు వదిలేసి పూర్తిగా ప్రిపరేషన్ కి రెడీ అవుతాడు అంతేగాని ఎప్పుడూ అనౌన్స్ చేశారు
��ాళ్ళ జాబులని వదులుకాలేరుగా ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు ఫుల్ ప్రిపరేషన్లకు దిగుతారు ఎవరైనా
TET exam akada
@naralokesh రాష్ట్రంలో నిరుద్యోగులంటే ఒక్క DSC ఆస్పిరెంట్స్ ఏనా అన్న🥺
మా గ్రూప్స్ ఆస్పిరెంట్స్ ఏం పాపం చేసాం,
ఉన్న ఒక్క గ్రూప్2 నోటిఫికేషన్ ఏమో కోర్టు కేసుల్లో నలిగిపోతుంది,
మీరేమో జాబ్ క్యాలెండర్ పేరే ఎత్తడం లేదు😶
కొంచెం మా బాధలు కూడా పట్టించుకొని జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అన్న😭