వీర జవాన్ సంతోష్ బాబుకు అశ్రునయనాలతో కడసారి వీడ్కోలు పలికిన మంత్రి జగదీష్ రెడ్డి.
కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలను ప్రభుత్వ ప్రతినిధిగా దగ్గరుండి పర్యవేక్షించిన మంత్రి జగదీష్ రెడ్డి
అమర జవాన్ కు కడసారి వీడ్కోలు పలకడానికి వచ్చిన వేలాది మంది ప్రజానీకం.
భారత్ - చైనా బలగాల మధ్య ఘర్షణలో దేశం కోసం ప్రాణాలు అర్పించి వీర మరణం పొందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు గారికి ఇంటి వద్ద నివాళులు అర్పించడం జరిగింది వారి తల్లిదండ్రులకు ఇవే నా పాదాభివందనాలు🙏 ....
#RestInPeaceSolider 😢🙏
#Restinpeace#SantoshBabu#IndianArmy#Telangana