धरती के वह वीर सपूत, जिन्होंने अंग्रेज़ों के खिलाफ 'रम्पा विद्रोह' की ऐसी चिंगारी जलाई, जो आज भी हर देशभक्त के दिल में जल रही है। आदिवासियों की आज़ादी की आवाज़ बने महान योद्धा अल्लूरी सीताराम राजू की जयंती पर दूरदर्शन परिवार की ओर से शत-शत नमन।
#AlluriSitaramaRaju #RampaRebellion #FreedomFighter #IndianHero #TribalRevolutionary #BirthAnniversary #DeshkaPehlaChannelDeshkaApnaChannel
తెలుగుజాతి గర్వించదగ్గ ధీరుడు, మన్యం వీరుడు, స్వాతంత్ర్య సంగ్రామ యోధుడు, అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా @JanaSenaParty తరపున ఘన నివాళులు అర్పిస్తున్నాము.
#AlluriSitaRamaraju
స్వాతంత్య్ర సంగ్రామ విప్లవ జ్యోతి, సాయుధ పోరాట యోధుడు శ్రీ అల్లూరి సీతారామ రాజు గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆ మన్యం వీరుడికి ఘనంగా నివాళులర్పించారు. #AlluriSitaramaRaju
Remembering Alluri Sitarama Raju!
On his death anniversary, we honour his bravery and sacrifice… The fearless fighter who fought for India’s freedom with unmatched courage. His legacy lives on in our hearts.
#AlluriSitaramaRaju#FreedomFighter#LegacyOfBravery#IndiaFreedom #DeshkaPehlaChannelDeshkaApnaChannel
బ్రిటిష్ పాలనను ఎదిరించి మన్యం గిరిజనులలో విప్లవ జ్యోతిని రగిల్చిన తెలుగు యోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా బిజెపి ఆంధ్రప్రదేశ్ ఘన నివాళులు అర్పిస్తున్నది
#AlluriSitaramaraju
When it comes to larger than life #Prabhas stands there! 💥
No Prabhas — No #Kannappa
& Yes, #AkshayKumar is the only Bollywood actor who contribute to help every Indian industry like Telugu, Malayalam etc with down-to-earth his personality. ❤️🔥