సింగరేణి కార్మికుల సంక్షేమానికి సంబంధించిన GO 76 అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోంది?
కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవో పరిధిలో కార్మికులకు అందాల్సిన ప్రయోజనాలను వెంటనే అమలు చేసి, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి.
కార్మికుల హక్కులు కాగితాలకే పరిమితం కావొద్దు.. ప్రతి అర్హుడికి ఆచరణలో న్యాయం జరగాలి!
GO 76 అమలు చేయాలి.. సింగరేణి కార్మికుల హక్కులను కాపాడాలి!
🔥 Main Haarunga Ya Jeetunga, Lekin Har Waqt Aapke Saath Rahunga! ✊
Aapka Bharosa, Meri Taaqat 💪
Aapka Pyaar, Meri Pehchaan 🤝
Har Mushkil Mein Aapke Saath, Har Haal Mein Aapke Paas!
Whether I Win or Lose,
I Will Always Stand by Your Side! ✊
People’s Leader @JohnsonKTRS
కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష.. మళ్లీ కేసీఆర్ నాయకత్వమే కావాలంటున్న ప్రజలు! ✊
ఇంద్రవెల్లి మండలం అంజి గ్రామానికి చెందిన పలువురు యువకులు, మహిళలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారి నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసిన బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఈ చేరికలు మరోసారి చాటిచెబుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలు పేరుకుపోతున్నా పట్టించుకునే నాథుడే లేడని, కేసీఆర్ పాలనలో అభివృద్ధి దిశగా సాగిన గ్రామాలు నేడు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాబోయే రోజుల్లో కేసీఆర్ గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలన్న ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా, బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పనిచేస్తూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడి ప్రజలకు అండగా నిలుద్దామని పిలుపునివ్వడం జరిగింది.
@KCRBRSPresident@KTRBRS@BRSparty
#kcronceagain #brsparty #Khanapur #Indravelli #telangana
ఉట్నూర్ మండలంలోని కొత్తగూడ (జీ), నర్సాపూర్ (జే), అడగూడ గ్రామ పంచాయతీలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆదివాసీ నాయకులు, యువకులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా భూక్యా జాన్సన్ నాయక్ గారు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
@JohnsonKTRS@BRSparty
ఉట్నూర్ మండలంలోని కొత్తగూడ (జీ), నర్సాపూర్ (జే), అడగూడ గ్రామ పంచాయతీలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆదివాసీ నాయకులు, యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ గారి హయాంలో ఆదివాసీల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత లభించిందని పేర్కొన్నారు.
ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగుదామని రాబోయే రోజుల్లో కేసీఆర్ గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలన్నదే ప్రజల ఆకాంక్ష అని, ఆ ఆకాంక్షలకు అనుగుణంగా మనమందరం ఐక్యంగా ముందుకు సాగుదామని పిలుపునివ్వడం జరిగింది.
@BRSparty@KCRBRSPresident@KTRBRS@BRSHarish
🏏🏆 పెంబి ప్రీమియర్ లీగ్ – సీజన్ 5 🏆
పెంబి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న పెంబి ప్రీమియర్ లీగ్ (PPL) సీజన్–5 క్రికెట్ పోటీలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, టోర్నమెంట్ నిర్వాహకులకు అభినందనలు తెలియజేయడం జరిగింది.
గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో ఉపయోగపడతాయి. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ, తమ ప్రతిభతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించడం జరిగింది..
#PPLSeason5 #BRSParty #Khanapur #Pembi