మహేశ్వరం నియోజకవర్గం, కందుకూరు మండలం, గూడూరు గ్రామం కీ చెందిన పలుగురు గ్రామస్తులు టీఆర్ఎస్ పార్టీకి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు . #SabithaIndraReddy#Maheshwaram
మహేశ్వరం నియోజకవర్గం, జల్ పల్లి మున్సిపాలిటీ, ఎర్రకుంట గ్రామం నుండి వివిధ పార్టీలకు చెందిన 100 మంది ముస్లిం మైనార్టీ సోదర సోదరిమణులు కాంగ్రెస్ పార్టీలో చేరారు . #SabithaIndraReddy#Maheshwaram
మహేశ్వరం నియోజకవర్గం, మహేశ్వరం మండలం రావిరాల గ్రామంలో భారీ బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం మాజీ సర్పంచ్ జిల్లాల పార్టీ లక్ష్మయ్య గారు మరియు ఆయన అనుచరులు రెండు వందల మందితో కాంగ్రెస్ పార్టీలో చేరారు . #SabithaIndraReddy#Maheshwaram
మహేశ్వరం నియోజకవర్గం, మీర్ పేట్ మున్సిపాల్టీ, టీఆర్ఎస్ పార్టీకి చెందిన సరూర్ నగర్ ఎంపిపి శ్రీ తీగల విక్రమ్ రెడ్డి గారు, మంగ రవిగౌడ్ గారు, అనిత అనిల్ యాదవ్ గారు, కోట్యా నాయక్ గారు మరియు రెండు వేల మంది కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. #SabithaIndraReddy#Maheshwaram
మహేశ్వరం నియోజకవర్గం, సరూర్ నగర్ డివిజన్ లోని డాక్టర్స్ కాలనీ, క్రాంతినగర్ కాలనీ, వికాస్ నగర్ కాలనీ, సాయికృష్ణా కాలనీలో పర్యటించడం జరిగింది.
#SabithaIndraReddy#Maheshwaram
మహేశ్వరం నియోజకవర్గం, బడంగ్ పేట్ మున్సిపాల్టీ, అల్మాస్ గుడా గ్రామం లోని రాజీవ్ గృహకల్పలో గడపగడప ప్రచారంలో పాల్గొనడం జరిగింది.
#SabithaIndraReddy#Maheshwaram
ఈ రోజు మహేశ్వరం నియోజకవర్గం, బడంగ్ పేట్ మున్సిపాల్టీ లోని వసంత్ విహార్ కాలనీ లో వివిధ పార్టీలకు చెందిన ఇరవై అయిదు మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. #SabithaIndraReddy#Maheshwaram
ఈ రోజు మహేశ్వరం నియోజకవర్గం, బడంగ్ పేట్ మున్సిపాలిటీ, బాలాపూర్ గ్రామం నుండి వివిధ పార్టీలకు చెందిన యాభై మంది యువకులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. #SabithaIndraReddy#Maheshwaram
ఈ రోజు మహేశ్వరం నియోజకవర్గం, జల్ పల్లి మున్సిపాలిటీ లోని పహాడీ షరీఫ్ గ్రామం నుండి ఎంఐఎం పార్టీకి చెందిన 30 మంది నాయకులు మరియు షాహీన్ నగర్ నుండి వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన 15 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. #SabithaIndraReddy#Maheshwaram
మహేశ్వరం నియోజకవర్గం, మీర్ పేట్ మున్సిపాలిటీ లోని శ్రీ తిరుమల నగర్ కాలని, ఓల్డ్ బాలాజీ కాలనీ మరియు MLR కాలని లో పర్యటించడం జరిగింది. #SabithaIndraReddy#Maheshwaram
మహేశ్వరం నియోజకవర్గం, సరూర్ నగర్ డివిజన్ లోని జింకల భావి కాలనీ, శ్రీనివాస కాలనీ మరియు బాలానగర్ కాలనీ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనడం జరిగింది. #SabithaIndraReddy#Maheshwaram
మహేశ్వరం నియోజకవర్గంలోని జల్ పల్లి మున్సిపాలిటీ నుండి టీఆర్ఎస్ పార్టీకి చెందిన షేక్ సాలం ,అలీ తుర్కి మరియు ఇతరులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. #SabithaIndraReddy#Maheshwaram
మహేశ్వరం నియోజకవర్గం, మహేశ్వరం మండలం, పెద్దమ్మ తండా లోని పత్తి రైతులను పరామర్శించిన గిట్టుబాటు ధరను ఖచ్చితంగా కల్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. #SabithaIndraReddy#Maheshwaram