యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకం విషయంలో రాజకీయం చేస్తున్న వారికోసం.
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల్లో కూడా మన తెలంగాణ నేతలు ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నేతలే ఉన్నారు.
బండి పార్థసారథి రెడ్డి బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు. 2019 నుండి 2023 వరకు బోర్డు సభ్యులుగా ఉన్నారు.
దివనకొండ దామోదర్ రావు తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ నుండి రాజ్యసభ సభ్యులు కూడా వారు కూడా 2019 నుండి 2021 వరకు బోర్డు సభ్యులుగా ఉన్నారు.
బీఆర్ఎస్ పార్టిలో ఉన్నపుడు ఒక మాజీ ఎంపీ గారి సతీమణి కూడా సభ్యులుగా ఉన్నారు.
జూపల్లి రామేశ్వర్ రావు కేసీఆర్కు, మరి ముఖ్యంగా హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడు. పలు వ్యాపారాలు కలిసి చేసేంత సన్నిహితులు. వారు కూడా 2019 నుండి 2023 వరకు బోర్డు సభ్యులుగా ఉన్నారు.
ప్రస్తుతం బోర్డులో కూడా మన తెలంగాణ రాష్ట్రం నుండి సభ్యులు ఉన్నారు.
మన తెలంగాణ ప్రజాప్రతినిధుల రికమండేషన్��ు కూడా తిరుమలలో నడుస్తున్నాయి...
అప్పుడు అక్కడ మన సభ్యులు ఎందుకు అని గొంతులు లేవలేదు? ఒక్క మాట మాట్లాడలేదు?
ప్రస్తుతం యాదగిరిగుట్ట బోర్డు చైర్మన్ కూడా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ గారి సోదరుడే కదా, దాని గురించి మాట్లాడారే?
Spent a lovely evening with @PawanKalyan Garu ❤️
It was great to see the progress of the new @JanaSenaParty office in Amaravati. Wishing the entire team continued success on their journey ahead.
Ongole lo oka bavi lo dead body dhorikindi Deni meeda enquiry veyyandi Sir parents kosam aina @APPOLICE100@Anitha_TDP@PawanKalyan@naralokesh@APDeputyCMO Valla Amma chala badha padthundi
Valla proper korutla body dhorikindi emo Ongole lo please enquire
Whattttt!!! ilanti mindset tho etla untunnaru ra asalu….He is openly added a girl’s pic and making fun by using R*pe word…This can’t be a normal behaviour
Can you take any action? If you want i can provide his all details @CPHydCity@TelanganaDGP@TelanganaCOPs
@vamsi84@Karthi_Offl@Meenakshiioffl@vamsi84 anna iddaru telugu adopted sons tho movie tisutunavu so okasmall request as a telugu audience ga koncham telugu artists ne pettu okie na