జనసేన అధ్యక్షులు @PawanKalyan గారి పట్ల పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. అక్రమంగా అరెస్టు చేయబడిన జనసేన నాయకులను, కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలు మానుకోవాలి.
క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు జనసేన భరోసా
* ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన 12 కుటుంబాలకు రూ.60 లక్షల అందచేత
* స్వయంగా చెక్కులు అందచేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
• పోలీసుల ఆంక్షల నేపధ్యంలో మీడియా ఎదుట చెక్కుల పంపిణీ
Our beloved AP police under the Eminent Leadership of CM
Sri Thanos barred me not to hold Janasena programs, no rallies, no meetings.Left me with this option only… from my Room window.