కౌన్సిలర్ని కాదు – సేవ చేసే గుణాన్ని కాపాడుకుందాం.
మంచిని గెలిపిద్దాం, మంచి కోసం నిలబడుదాం.🙏🙏
గత 20 ఏళ్లుగా అదే మార్గంలో నడుస్తున్నాం.
అంతిమ విజయం ధర్మానిదే.
న్యాయం గెలిచినప్పుడే
న్యాయం జరుగుతుంది. #Rajukalluri#ktr#rajukalluri#BRS
@KTRBRS అన్నయ్య నమస్కారం ఒక విషయం అన్న మీరు అసెంబ్లీ, లోకసభ లో ఓడిపోయారు కానీ మీ డెవలప్మెంట్ ఇంకా మా కండ్ల ముందే ఉంది అన్న కానీ ఇక ముందు ఉన్న ఎన్నికల్లో మీరు చాలా స్పష్టం గా అడుగులు వెయ్యాలి మన sircilla లోనే ఇప్పుడు ఉన్న కౌన్సెలర్లకి మీరు మళ్ళీ టికెట్లు ఇస్తే 25 మంది ఓడిపోతారు
@vinodboianpalli నీ ఓటమి కి కారణం కింద ఉన్న నాయకులు అన్న ఎందుకు చెపుతున్న అంటే నేను చూశా మీరు డబ్బులు పంచరో పంచలేదో నాకు తెలీదు కానీ కింద ఉన్న నాయకులు ఒకరికి డబ్బులు ఇచ్చి ఒకరికి ఇవ్వలే అందు వల్ల కొందరు మీకు ఓటు వెయ్యాలి అనుకొని వెయ్యలే నేను ఇంత క్లారిటీ గా ఎందుకు చెపుతున్న అంటే ఒక 20 మందిని చూశా
@vinodboianpalli నువ్వు ఈసారి గెలుస్తవు అనుకున్న అన్న కానీ నీ ఓటమి నీ వల్ల కాదు నీ కింద ఉన్న నాయకులు వల్ల అని మీరు మరియు కేసిఆర్ గారూ గమనించాలి అని ఒక బి ఆర్ ఎస్ లైక్ చేసే వాళ్ళలో ఒకరిగా చెపుతున్న. మీరు టైం ఇస్తే sircilla లో అలా ఎవరు చేశారో కూడా చెప్పుతా.