ఏంటి VVIT మొత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్‌తో నిండిపోయిందా? 🔥❤️
అయితే అమ్మాయిల్లో కొంతమంది సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అభిమానులు కూడా ఉన్నట్టున్నారు! 😍
స్టేజ్‌పై స్టార్ హీరోల ప్రస్తావనతో సందడి చేసిన #ItlluArjuna VVIT College Meet! 🔥
#PawanKalyan#MaheshBabu