🌍 Inspiring interactions at UNCCD #COP16Riyadh! Dignitaries shared their thoughts and commitment to addressing soil health:
➡️ Abdulrahman Al Fadley, Minister of Environment, Water and Agriculture, Saudi Arabia & President of UNCCD COP16
➡️ Bhupender Yadav, Union Minister of Environment, Forest and Climate Change, India
➡️ Dr. Osama Faqeeha, Deputy Minister for Environment, Water & Agriculture, Saudi Arabia, and Advisor to the UNCCD COP16 Presidency
➡️ Inger Andersen, Under-Secretary-General of the UN & Executive Director of the UNEP
Together, we strengthen the resolve to #SaveSoil!
@byadavbjp@andersen_inger@UNCCD@Cop16Riyadh
#COP16 #SaveSoilSecureFuture
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదం ఆంద్రప్రదేశ్. గత ప్రభుత్వం చేసిన (కల్తీ).అపవిత్ర చర్యలకు ఆంద్రప్రదేశ్.ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రాయాశ్చిత్త దీక్ష కు మద్దతుగా సిర్పూర్ కాగజ్నగర్ లోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో పూజలు చేయడం జరిగింది
#TirupatiLaddu
ఇన్ని అడ్డంకుల నడుమ క్రియాశీలక సభ్యత్వం కలిగి చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకి 5 లక్షల రూపాయల చెక్ నీ (70Lakhs) అందజేసిన జనసేన అదినేత శ్రీ @PawanKalyan గారు ❤️🥺🙏
#JanaSenaForVizag
మీడియా కొన్ని ఘటనలను ఎక్కువగా ప్రచారం చేసి ఇలాంటి వాటిపై స్పందించకపోవడం సరికాదు. సోషల్ మీడియా ద్వారా ఈ ఘటన బయటకు వచ్చింది - జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు.
శ్రీ @PawanKalyan గారు అతని ఆరోగ్యం త్వరగా కోలుకొని తిరిగి మనందరి ముందుకు రావాలని సిర్పూర్ కాగజ్నగర్ పెద్దవాగు బ్రిడ్జ్ దగ్గర శ్రీ గాంధారి మై��మ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు మహా మృత్యుంజయ హోమం చేయడం జరిగింది
#GetWellSoonJANASENANI