తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS సమక్షంలో వందలాది మంది అనుచరులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీ చల్మెడ లక్ష్మీ నరసింహారావు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ శ్రీ కె. కేశవ రావు.