Thank you, Filmfare, for this wonderful honour. It’s my absolute pleasure to receive it in a land where I am loved in such a unique way. I’m humbled by everyone’s blessings, and I dedicate this award to all my fans for their infinite love. 🖤
కాంగ్రెస్ ఇస్తానన్న ఉద్యోగాల గురించి ప్రశ్నిస్తున్నారు సరే మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగం లేని నిరుద్యోగ యువతకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి మరచిపోయార
జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను ఆశ పెట్టి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి
రెండేళ్లలో ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చావ్.. ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశావ్
మొదటి ఏడాదిలోనే ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి?
ఉత్తుత్తి జాబ్ క్యాలెండర్ తో ఇన్నాళ్లు మభ్య పెట్టి ఇప్పుడు ఉస్మానియా గడ్డ మీద అడుగు పెడుతున్నవ్.. పోరాటాల పురిటి గడ్డ అది.. మీ వంచనతో ఆందోళనలో ఉన్న నిరుద్యోగ బిడ్డలకు ఏం చేశానని చెప్తావ్.. ఉత్తుత్తి మాటలు.. జాబ్ లెస్ క్యాలెండర్ లకు కాలం చెల్లింది
రైజింగ్ పేరుతో అబద్ధాల వల్లెవేత కాదు.. యువత ఆకాంక్షలపై ఓయూ గడ్డ మీదనే స్పష్టత ఇవ్వాలి
Congress promised BC reservations in its Kamareddy declaration & I demand from the same place today that this assurance be honoured without delay.
Through this Rail Roko, we are sending a firm message to Delhi. The BJP must stop blocking what rightfully belongs to BCs and the Congress must stop running away from its own assurance.
Telangana Jagruthi stands unwaveringly for 42 percent BC reservations.
Even before I visited Rampur, I had read about Sri Varshita’s tragic death, but nothing prepared me for the pain I witnessed in her home.
As a mother, I was shaken to the core listening to her mother recount the unbearable loss of her daughter, a bright and confident girl who dreamt of becoming an IAS or IPS officer.
Sri Varshita, a student from PV Narasimha Rao’s village Vangara, was studying at a BC Residential Hostel when she died under suspicious circumstances. This is a deeply unfortunate incident that demands answers.
The government and school authorities claim it was a suicide, but her parents say she spoke to them barely an hour before her death. Within an hour and a half, the tragedy occurred.
Neither the teachers nor the police provided any explanation. Shockingly, she was sent away without even calling an ambulance. How can anyone act with such lack of humanity?
Her parents say only one thing, “We don’t want any other family to go through the pain we are suffering. We only want justice.”
In the last one and a half years, 110 children have died in welfare hostels across Telangana. Innocent lives have been lost and dreams extinguished, yet silence continues.
This is not about politics. It is about humanity and accountability. The government must act with compassion and urgency. BC Minister @Ponnam_INC and the district administration must act immediately.
A Special Inquiry and SIT must be constituted to uncover the truth behind Sri Varshita’s death and prevent such tragedies.
Telangana Jagruthi stands firmly with Sri Varshita’s family and with all parents who have lost their children in similar circumstances.
Justice must not remain a promise. It must be delivered.

చారిత్రక బొమ్మలమ్మ గుట్టను గ్రానైట్ మాఫియా బారి నుంచి రక్షించాలి
ప్రాచీన చారిత్రక వారసత్వ సంపద అయిన బొమ్మలమ్మగుట్టను జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు సందర్శించాను
ఈ గుట్టపై గ్రానైట్ మాఫియా కన్నుబడింది.. తమ సొంత ఖజానా నింపుకోవడానికి చారిత్రాక గుట్టను విధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్నారు.. భవిష్యత్ తరాల కోసం బొమ్మలమ్మగుట్టను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది
బొమ్మలమ్మగుట్టను రక్షించుకోవడానికి చేసే ఉద్యమంలో తెలంగాణ జాగృతి ముందువరుసలో ఉంటుందని మాట ఇస్తున్నాను
ఈ నెల 25 నుంచి మా సొంత ఊరు నిజామాబాద్ నుంచి 'జనం బాట' కార్యక్రమం మొదలవుతుంది.
33 జిల్లాల్లో 4 నెలలు పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం.
ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు ఉండి అక్కడి సమస్యలు తెలుసుకుంటాం.
మేధావులు, విద్యావంతులు, రైతులు, యువత, మహిళలు ఇలా అన్ని వర్గాలను కలుస్తాం.
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
@TJagruthi@RaoKavitha సోంతూరు నిజామాబాద్ లో మీకు ఏం ముఖం ఉందని జాగృతి జనం బాట పడుతున్నారు అక్క
తెలంగాణ ప్రజల్లో మీ మీద నమ్మకమే లేదు ప్రజల ఆశీర్వాదం ఎట్లా ఉంటది అక్క
బిసీ రిజర్వేషన్ కోసం తెలంగాణ బిజెపి నాయకులను రాజీనామా చేయమంటున్నారు సరే మరీ మీ నాన్న దళితుడిని ముఖ్యమంత్రి ని చేస్తామన్నారు తర్వాత మీరు mp గా గెలిచారు మరీ మీరెందుకు అప్పుడు దళితుడిని ముఖ్యమంత్రి ని చేయాలని మీ mp పదవికి రాజీనామా చేయలేదు
తెలంగాణ లో గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే నడుచుకుంటూ బీసీ రిజర్వేషన్ వస్తుంది కానీ వాళ్లు త్యాగాలు చెయ్యడానికి సిద్ధంగా లేరు
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీ పార్టీలు బంద్ కు మద్దతు తెలపడం అంటే హంతకులే వచ్చి నివాళులు అర్పించినట్టు ఉంది.
తెలంగాణ బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ బిల్లు నడుచుకుంటూ వస్తది. రాజకీయ సంక్షోభం సృష్టిస్తేనే బీసీల రిజర్వేషన్ల పెంపు సాధ్యమవుతుంది.
జై తెలంగాణ జై బీసీ
మీ నాన్న గారు కామారెడ్డి నుండి పోటి చేసి ఓడిపోయారు గెలుపు ఓటములు పక్కన పెడితే మరీ ఈ సమయంలో కేసీఆర్ గారు వరద ప్రాంతాల్లో పర్యటిస్తార మరీ లేదంటే ఎన్నికల్లో వచ్చినప్పుడు పర్యటిస్తార
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలను ముమ్మరం చేయాలి. వరద ప్రభావిత ప్రాంతాలలో నివసిస్తున్న పలువురితో మాట్లాడితే ప్రభుత్వ సహాయక చర్యలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో వారిని ప్రభుత్వం వెంటనే తరలించి తాత్కాలిక పునరావాసం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. చాలా చోట్ల ఆహార పదార్థాల కొరత ఉంది.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఎమ్మేల్సీ అంటున్నారు మీరు ఎమ్మేల్సీ అవడానికి కరోనా సమయంలో BJP కార్పోరేటర్ల ఇండ్లకు మీ మనుషులను పంపించి పార్టీ మారలని డబ్బులిచ్చి కోని అడ్డ దారిలో ఎమ్మెల్సీ అయింది మీరే కదా
BC ల గురించి మాట్లాడుతున్నారు మరీ తెలంగాణ ఉద్యమ సమయంలో దళితుడిని ముఖ్యమంత్రి ని చేస్తామన్న మాట మరచిపోయార
మహోన్నతమైన భారత రాజ్యాంగాన్ని గౌరవించకుంటే పరాభవం తప్పదని బీజేపీ ఇకనైనా గుర్తించాలి.
ఆనాడు గవర్నర్ ను అడ్డుపెట్టుకొని కేసీఆర్ గారి ప్రభుత్వం గవర్నర్ కోటాలో సిఫార్సు చేసిన ఎమ్మెల్సీల నియామకాలను బీజేపీ కుట్ర పూరితంగా అడ్డుకున్నది.
వారి నియామకం పెండింగ్ లో ఉండగానే కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నియమించింది.. వారి శాసన మండలి సభ్యత్వాలు రద్దు చేస్తూ ఈరోజు సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం బీజేపీకి చెంపపెట్టు.
ఇకనైనా రాజ్యాంగాన్ని గౌరవించి గవర్నర్, రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ లో ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు ఆమోదం తెలపాలి.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేయాలి.
మా బీసిలంటే అంత చులకన అంటున్న అక్క
మరీ తెలంగాణ ఉద్యమంలో దళితుడిని ముఖ్యమంత్రి ని చేస్తామన్నారు కదా మరీ దళిత ముఖ్యమంత్రి సంగతేంటి 10సంవత్సరాలు మీ BRS కదా అధికారంలో ఉంది
ట్వీట్ వేసి మొఖం చాటేసిన @RahulGandhi
మా బీసీలంటే అంత చులకనా మిస్టర్ ఎలక్షన్ గాంధీ
తెలంగాణ బీసీలను మరోసారి వంచించిన కాంగ్రెస్ అగ్రనేత
ఎన్నికల్లో బీసీల ఓట్ల కోసం బూటకపు హామీలు.. అబద్ధపు డిక్లరేషన్ లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం ఢిల్లీ నడివీధుల్లో మరోసారి బట్టబయలు అయ్యింది
తెలంగాణ బీసీ బిడ్డలను వరుసగా రెండుసార్లు ఢిల్లీకి పిలిపించి అవమానించిన రాహుల్ గాంధీ
42 శాతం రిజర్వేషన్ల కోసం ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నిర్వహిస్తున్న ధర్నాలో పాల్గొనకుండా మొఖం చాటేసిన రాహుల్ గాంధీ
గతంలోనూ ఢిల్లీలో ఉండి బీసీల ఆందోళనకు వెళ్లకుండా అవమానించిన రాహుల్ గాంధీ
ఈ రోజు ట్వీట్ వేసి పత్తాలేకుండా పోయి కాంగ్రెస్ వంచన రాజకీయాలను బట్టబయలు చేశారు.. మోసం మీ పార్టీ నైజమని మరోసారి నిరూపించారు
తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం @KTRBRS గారికి నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోంది. మా పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైంది.
ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ గారి సైనికులది