యువకుల్లారా!? ఆన్ లైన్ బెట్టింగ్ కూపంలో పడి మీ జీవితాలకు అర్దాంతరంగా ఫుల్ స్టాప్ పెట్టకండి. అయింది ఏదో అయిపోయింది. ఈ సారి మిమ్మల్ని నిండా ముంచిన బెట్టింగ్ యాప్ లను కాకుండా.. మీ కష్టాన్ని నమ్ముకోండి. బెట్టింగ్ లో పోయిన ప్రతి రూపాయి మీ దగ్గరకి వస్తుంది.
#SayNoToBettingApps
డియర్ @venkateshchowan బ్రదర్..
పార్టీ వీడితే వీడు.. పత్తిత్తు మాటలొద్దు.
అసెంబ్లీ ఎన్నికల నుంచి పత్తానే లేవు.
చాలా కాలంగా కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నావు.
ఈరోజు BRSతో పొత్తు చూపించి ఓవర్ చేయకు.
సిద్దాంతం అసలే మాట్లాడకు😅
భారత రాజ్యాంగాన్ని ప్రచారం చేస్తున్నారు
మహారాష్ట్రలో షాహిరీ (పాటల) సంప్రదాయం ఇప్పటికీ సజీవంగా ఉంది. కొన్నిసార్లు రైలులో, బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు పలు బిచ్చగాళ్ల ఖంజిరీ, టాంబురైన్ వాయిస్తూ పాటలు పాడుతూ చూడవచ్చు....
కానీ ఇదే సంస్థ భాగస్వాములలో
కనీసం ఒక్క శాతం షేర్ అయినా పొందేలా ఈ సంవత్సరం అయినా.........
నా హార్థిక,ఆర్థిక జీవితం ఉండాలి అని
నా కోరిక అత్యాశే అయినా
కనీసం ఆశ అయినా బలంగా ఉండాలని ఇలా........!
-✍️..............🧠📌
As usual Every year Same Greetings from - SBI
ఎవరు Wish చేసినా చేయకపోయినా SBI విష్ చేయకపోతే మాత్రం ఫీల్ అవుతా
5.62 Trillion Networth ఉన్న సంస్థ నుండి వచ్చే విషెస్ కి హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిందే కదా మరి....
#1