సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నాడని కొట్టించిన మంత్రి వివేక్
మంచిర్యాల జిల్లా భీమారంలో సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడని బీఆర్ఎస్ నాయకుడు గోపాల్‌పై పోలీసుల ముందే దాడికి పాల్పడ్డ మంత్రి వివేక్ అనుచరులు
దాడిలో గోపాల్‌కు తీవ్ర గాయాలు
ఈయన తమిళనాడు DMK పార్టీ ఎంపీ డి రాజా 👇
తేజస్వి సూర్య విల్లా స్టేట్ గురించి ఏదో పాలతో ముచ్చట మాట్లాడిండు,
ఈయన తట్టుకోలేక అదే స్థాయిలో ఆ బచ్చా ఎంపీ గానికి మాస్ రిప్లై ఇచ్చిండు 🔥
ఈరోజు పార్లమెంట్లో మన తెలంగాణ రాష్ట్రం గురించి బిజెపి పార్టీ ఎంపీ గాడు ఏదో సొల్లు వాగితే రెండు జాతీయ పార్టీలు మూసుకొని కూర్చున్నారు,
అదే పార్లమెంట్లో మన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ గనుక ఉండి ఉంటే ఆ బచ్చా ఎంపి గానికి ఇచ్చి పడేసేవాడు..
డీలిమిటేషన్ ద్వారా దేశానికి 2026లో అతిపెద్ద ఉపద్రవం రాబోతున్నది
👉2026 లో జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ స్థానాల సంఖ్య ఉత్తర భారతదేశంలో గణనీయంగా పెరుగుతాయి
👉ఉత్తర భారతదేశనికి, దక్షిణ భారత రాష్ట్రాలు, ప్రజలను గులాంల పని చేయడానికి అవకాశం ఉంది : @KarthikIndrAnna (File Video)
#Delimitation
సీక్రెట్ కెమెరా తో బయట పడ్డ అంగన్వాడీ మొబైల్ స్కాం షాకింగ్ నిజాలు..
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పంచుతున్న సాంసంగ్ A06 4G అసలు 6 నెలలు ముందే మార్కెట్ నుంచి ఎండ్ అయిపోయింది. అప్పుడు దాని ధర ఒక్క మొబైల్ రూ.7000.
మరి బల్క్ లో 38310 అంగన్వాడీ టీచర్లకు ఎంత పడుండొచ్చు ❓
మంత్రి సీతక్క గారు, ఇందుకే నా సిబిఐ విచారణ కోరితే ఎదురు దాడి చేస్తూ ఆవేశంగా తిడుతూన్నారు ❓
Shocking facts on Anganwadi Mobile Scam exposed by Journalist Livil Reddy with secret camera ...
Samsung Galaxy A06 4G is EOL - End of Life Model which costed around only Rs.7000 per Mobile and now is outdated.
So bulk of 38310 Mobiles would have costed how much ❓
Is this why Minister Seethakka garu is not accepting CBI enquiry and is abusing out of frustration ❓
మాజీ మంత్రి ఎమ్మెల్సీ @jeevanreddyMLC గారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, ఆయన పట్ల @BRSparty@KCRBRSPresident గారి అధినాయకత్వం ఎల్లప్పుడూ ప్రత్యేక గౌరవాన్ని చూపేవారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం, నిష్కళంకమైన చరిత్ర కలిగిన ఆయనను హుందాతనం కలిగిన నేతగా వారు గుర్తించేవారు.@KTRBRS
(File)
చెక్కు చెదరని చరిత్ర నీదే
మొక్కవోని దీక్ష నీదే
బంగారు తెలంగాణ బలం నువ్వే
బావితరాల ఆశా జ్యోతి కూడా నువ్వే కెసిఆర్
నువ్వు ఇచ్చిన ఆత్మవిశ్వాసానికి నా పాదాభివందనం🩷
ఇవాళ తెలంగాణ బిడ్డ తల్లడిల్లినప్పుడల్లా కేసీఆర్ గుర్తు వస్తున్నాడు...🙏🙏
తెలంగాణోడికి అవమానం జరిగితే తోటి జర్నలిస్టులు నోరు మూసుకున్నారు..
ఆంధ్రోడికి ఏం పెత్తనం ఇక్కడ అనాల్సి వస్తుంది..
జాతీయ వాదిని ప్రాంతీయ వాదిగా మారుస్తున్న చంద్రబాబు తస్మాత్ జాగ్రత్త..
చట్టం మీ చేతుల్లోకి తీసుకోకండి...
Video Credits: The Chatragupth TV