Namaste sir ma babu health issue gurunchi ma babu health reports meeru june 24th na Krishna jilla Mopidevi paryatana lo undaga ma babu medical reports ichhina sir please look at the file
@naralokesh
సార్ జూన్ 24th న మీరు అవనిగడ��డ నియోజకవర్గం పర్యటనకి వచ్చినప్పుడు మా ఆరోగ్య సమస్య గురించి మా బాబు రిపోర్ట్స్ ఉన్న ఫైల్ మీకు ఇచ్చాను సార్ దయచేసి ఒక్కసారి ఆ ఫైల్ చూడండి సార్ మా బాబు పేరు సజ్జా. నిహాలకృష్ణ నా పేరు సజ్జా. బాలకృష్ణ. ధన్యవాదములు సార్
@naralokesh