CM @revanth_anumula sir, మేము TGPSC-AEE CIVIL పరీక్ష రాసి 420 రోజులు,GRL వచ్చి 300 రోజులు అయింది,DV అయి 100 రోజులు దాటినా ఇంకా తుది పలితాలు ఇవ్వలేదు, మరోవైపు రాష్ట్రంలో వివిధ శాఖలో AEEల కొరత చాలా ఉంది,దయచేసి మా AEE recruitment త్వరగా పూర్తి చేయవలసిందిగా ప్రార్థన.
@TSPSCofficial
CM @revanth_anumula sir, మేమూ TGPSC- AEE CIVIL పరీక్ష రాసి 400 రోజులు దాటినా ఇంకా తుది పలితాలు ఇవ్వలేదు, మరోవైపు రాష్ట్రంలో వివిధ శాఖలలో AEE ల కొరత చాలా ఉంది, అందులో నీటిపారుదల శాఖ ప్రధానం, దయచేసి మా AEE recurtemnt త్వరగా పూర్తి చేయవలసిందిగా ప్రార్థన 🙏
AEE (Civil) aspirants met @KTRBRS garu over 1180 posts which were notified during KCR garu’s Government, examination were conducted,
Congress Govt has kept selection list pending.
KTR garu telephoned to TSPSC Chairman Mahender Reddy garu requesting to release list immediately.
@mpponguleti sir, ASSISTANT EXECUTIVE ENGINEER,NOTIFICATION NO 12/22, లో ఇప్పటి వరకి CIVIL ENGG కి సంబంధించిన 1180 ఉద్యోగాల తుడి ఫలితాలను వెళ్ళిదికాలేదు,దయచేసి మీరు చొరవ చూపి,TGPSC అధికారులకు ఆదేశించగలరని మనవి, సరి అయిన సిబ్బంది లేకుండా, ఇలాంటి ప్రభుత్య పథకాలు ప్రజలకు అందించలేము
CM గారు.. దయచేసి TSPSC పరిదిలో తుది దశలో ఉన్న ... 1540 AEE ఫలితాల త్వరగా ఇచ్చి మాకు పోస్టింగ్ మీ చేతులమీదుగా అందజేయవల్సిందిగా మనవి... మన రాష్ట్రం లొ వివిధ శాఖలలో ఇంజనీర్ల కొరత చాలా ఉంది అని రోజు వార్తలలో చూస్తూ ఉన్నాం... దయచేసి మా నియామకాలు త్వరగా పూర్తి చేయండి @revanth_anumula
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా ప్రభుత్వం ఇంతవరకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వకపోవడం బాధాకరం. గాంధీ భవన్ వద్ద మోకాళ్లపై కూర్చుని నిరసన తెలుపుతున్న AEE అభ్యర్థులకు సంఘీభావం తెలుపుతున్నాం.
బీఆర్ఎస్ ప్రభుత్వం AEE పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి వివిధ దశల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చిలో అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసినా ఇప్పటికీ ప్రభుత్వం నియామక పత్రాలు ఇవ్వడం లేదు. అభ్యర్థులు మంత్రులకు, అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన ఫలితం లేకపోయింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి AEE పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్ చేస్తున్నాం.
@TeluguScribe TGPSC AEE (12/2022) నోటిఫికేషన్ విడుదల ఐనప్పటి నుండి పేపర్ లీకేజీ, కోర్టు కేసులు, ఫలితాల విడుదల అంటూ ప్రతి విషయంలో పోరాడుతూనే ఉన్నాం. కానీ 2 సంవత్సరాలు అవుతున్నా ఇంకా మాకు అపాయింట్మెంట్స్ రాలేదు. ప్రభుత్వం మారిన మా పరిస్థితి మారలేదు. ఎలాంటి అడ్డంకులు లేకున్నా ఇంకా ఎందుకీ కాలయాపన?
గాంధీ భవన్ దగ్గర నిరసన చేస్తున్న AEE అభ్యర్థులు
నోటిఫికేషన్ ఇచ్చి రెండేళ్లు దాటినా కొల్లిక్కి రాని AEE అభ్యర్థుల అంశం
మంత్రులకు , అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని అభ్యర్థుల ఆందోళన
గాంధీ భవన్ దగ్గర మోకాల్ల మీద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న AEE అభ్యర్థులు
మార్చ్ లో 1:2 రేషియోలో అభ్యర్థులను సెలెక్ట్ చేసిన కమీషన్
డాక్యుమెంటేషన్ జరిగి మూడు నెలలు గడిచినా అపాయింట్మెంట్ లేటర్లు ఇవ్వని కమీషన్
@revanth_anumula@TeenmarMallanna మీరు బానే ఉంటారు .. Elections అయిపోయాయి MLA MP MLC లు అయ్యారు , కానీ మేంము ఎలా ఉన్నామో అలానే ఉన్నాం ... మా బతుకుల్లో వెలుగు లేదు ... మా AEE aspirants కి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ and అప్పొయింట్మెంట్స ఎప్పడు ఇస్తారు sir ? #AEE#AEE_APPOINTMENT_ORDERS