Intha Kastapadutunaru Movie baga ravalani🙏👍
Release date lu kuda Manchivi Chuskondi Sir Chalu Jan end /Feb kakunda 😜
Dikkumalina Dates Ki Release Cheyakandi 🙏
13000 ఫీట్ ఎత్తున ఉన్న రోతాంగ్ పాస్ లో ఉన్నాము. వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చాం. షూటింగ్ చాలా బాగా జరుగుతోంది. 7 నెలల తర్వాత ఇటువంటి ప్లేస్ కి రావడం ఆనందంగా ఉంది. షూటింగ్ 21 డేస్ లో అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేస్తాను. Love You All. Take care - King @iamnagarjuna#WildDog