వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ముగిసి నేటికి మూడేళ్లు
-‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ నాడు భరోసా
-ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం కట్టబెట్టిన ప్రజలు
-చెప్పిన మాటను చెప్పినట్లు ఆచరిస్తూ నేడు అన్ని వర్గాల వారికి ఊతం
- విప్లవాత్మక నిర్ణయాలు, పథకాలతో ఆచరణలో సామాజిక న్యాయం.