09/11/2017 పాదయాత్ర సందర్భంలో కడప జిల్లా ఎర్రగుంట్ల బహిరంగ సభలో విద్యుత్ ఆర్టీసీ తదితర అ సంస్థలలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చారు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆ మాట ప్రకారం ఆ హామీ ప్రకారం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్
అని చెబితివేసారు..ముఖ్య మంత్రి సారు
మరి ఇచ్చిన మాట, చేసిన వాగ్దానం, మరచినావా.. సారు.......
జర విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల గురించి అలోచించండి..... సారు.......
ఇచ్చిన మాట, చేసిన వాగ్దానం ప్రకారం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని విజ్ఞప్తి....... సారు
@ysjagan@peddireddy@apenergy
సరిగ్గా ఇదే రోజు అనగా 09/11/2017 వ తేదీన కడప జిల్లా ఎర్రగుంట్ల లో పాదయాత్రసందర్భంగా ప్రస్తుతముఖ్యమంత్రి గారు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చిన హామీ ఇచ్చి నేటికీ 5సం, లు పూర్తిముఖ్య మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు (31/05/2019) మాట్లాడుతూ
ప్రజల కష్టాలు, కార్మికులు, రైతులు, తదితర అన్ని వర్గాల భాధలు, నేను విన్నాను,,,,,,నేను చూసాను,,,,,,నేను ఉన్నాను,,అని చెప్పి సరిగ్గా అరు నెలల నుండి ఒక సంవత్సరం లోపు పాదయాత్ర లో ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేసి మీ అందరి చేత మంచి ముఖ్య మంత్రి అనిపించు కుంటాను.....
@YSRCPDMO పాదయాత్ర ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తి...
పాదయాత్ర లో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చి 5సం, ల 3రోజులు పూర్తి....
ఇంకా అమలు కానీ తోలి హామీ.....
మీరు గ్రేట్ sir
@ysjagan@peddireddyysrcp
@ap_energydept
@aptranco
@@apgenco@apcpdcl
@APSPDCL1
@CMD_APEPDCL
పాదయాత్ర లో ఇచ్చిన హామీ ప్రకారం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని విజ్ఞప్తి
@UnionBankTweets Give me personal lone in rtpp branch .....sir
Our rtpp branch 3000 above employees accounts
Already personal lone ok. weekly one time 20member,30 membes..my request daily more than 200 members sir