Warm birthday wishes to Mr. Arshad Sheikh, Chairman, GHCC Minority Department.
Your dedication towards strengthening the Congress Party and working for minority welfare is truly commendable. Wishing you good health, success, and many more years of impactful public service…
Attended Mohammad Imdad’s Valima Ceremony, Syed Shafi’s sister’s Wedding Ceremony, and Md. Fazal’s Engagement Ceremony. May Allah bless all the families with peace, prosperity, and happiness. Ameen.”
ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆరోగ్యం, సౌభాగ్యం వెల్లివిరియాలని, ప్రజల జీవితాల్లో సంక్రాంతి కొత్త కాంతులు నింపాలని ప్రార్థిస్తూ...
అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు!
#happySankranti2026
On the birth anniversary of Marri Chenna Reddy,Ji
a freedom fighter, Telangana movement leader, and former Chief Minister of united Andhra Pradesh,
we pay our humble tributes to the great leader. 🙏
డైనమిక్ లీడర్,ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, వయనాడ్ లోక్ సభ సభ్యురాలు,
మన ప్రియతమ నేత ప్రియాంక గాంధీ వాద్రా గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.💐💐🌹
@priyankagandhi
మాజీ టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి *నర్సారెడ్డి భూపతిరెడ్డి* గారిని మర్యాదపూర్వకంగా కలిసిన *టిపిసిసి మైనారిటీ విభాగం రాష్ట్ర జాయింట్ కన్వీనర్ సమీర్ ఖాన్*
ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రశాంత్ గౌడ్, మాజీ కో-ఆపరేటివ్ మెంబర్ ఇబ్రహీం పాల్గొన్నారు.
Hon’ble Chairman, AICC, Minority Dept Shri Imran Pratapgarhi MP, has appointed the following persons as Observers for the upcoming Bye Election to the Telangana Legislative
Assembly (Jubilee Hills Constituency)with immediate effect: @ArshadCongress1@ShayarImran@naveenyadav_inc
🚨In a stunning display of unemployment woes, over 9.76 lakh candidates, including 42 PhD holders and 12,000 #engineers, have applied for just 7,500 Madhya Pradesh police constable posts @ArshadCongress1
‘గ్లెండేల్’ విద్యార్థులను సన్మానించిన
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు
సింగపూర్లో ఇటీవల జరిగిన గ్లోబల్ ఎక్సలెన్స్ డే 2025లో మిడిల్ స్కూల్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన సన్ సిటీలోని గ్లెండేల్ అకాడామీ స్టూడెంట్స్
"జల్, జంగల్, జమీన్" నినాదంతో ఆదివాసీ హక్కుల కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన విప్లవ వీరుడు కుమురం భీం వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు #KomuramBheem@ArshadCongress1@INCTelangana