@Collector_JGN కలెక్టర్ గారికి నమస్కారించి తెలియజేయునది.
పాలకుర్తి మండలంలో పోస్ట్ మార్టం గది నిర్మాణం గత 30 సంవత్సరాల క్రితం నిర్మాణం చేయడం జరిగి అది పూర్తిగా శిధిలమైనది..
పక్కన మళ్ళీ కొత్తగా పోస్ట్ మార్టం గది నిర్మాణం చేసినారు..
మళ్ళీ అది నిరూపయోగంగా ఉంది.. ప్రారంభోత్సవం చేయగలరని కోరుతున్నాము
సమస్యలు చెప్పుకోవడానికి పోతున్న 10వార్డ్ మెంబెర్స్ రొడ్డ రాములును పోలీస్ సాక్షిగా అధికార పార్టీ జెడ్పిటిసి పుస్కురి శ్రీనివాస రావు దయాకర్ రావు సమక్షంలో దాడి చేశారు