Thank you @RamMNK Sir, for your kind words and encouragement!
Your recognition means a lot to our team. Weaving Lives is our humble effort to showcase the rich legacy of traditional weaving
Your encouragement motivates us to bring more such stories to light
We're honoured Sir
పొందూరు ఖాదీ యొక్క ప్రాముఖ్యత, చారిత్రక నేపథ్యం మరియు ఆ ప్రాంత ప్రజల కృషి గురించి ప్రపంచానికి పరిచయం చేస్తూ చిత్రీకరించిన "వేవింగ్ లైవ్స్" డాక్యుమెంటరీకి తెలంగాణలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ అవార్డు గెలుచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువ ఫిల్మ్ మేకర్స్ తమ కృషి, ప్రతిభతో మన పొందూరు ఖాదీ ఒక్క గొప్పతనాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటారు. ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ నిర్మించిన సంపత్ పవన్ క్రియేషన్స్, శ్రీకాకుళం హవా వారికి భాగస్వామ్యం అయ్యిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. మున్ముందు మరిన్న చిత్రలతో శ్రీకాకుళం ఒక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిసేలా మీరు రాణించాలని కోరుకుంటున్నాను.
Proud moment for Srikakulam, the documentary 'Weaving Lives', made by passionate youth from our district, has won the Best Documentary Award at the International Film Festival of Telangana. Launched on National Handloom Day, this film beautifully captures the legacy of Ponduru Khadi and the dedication of our weavers. Congratulations to the entire team for bringing our heritage to the global stage. @srikakulamhawa@Sampathpavanfc