🕉️ On this #InternationalYogaDay , let us honor the timeless wisdom of Yoga gifted to humanity by Adi Yogi Lord Shiva. Yoga nurtures physical strength, mental clarity, and spiritual growth. Embrace the path of balance, peace, and self-discovery. Har Har Mahadev! 🔱✨
Blessed to receive the heartfelt message and divine blessings of Amma Sri Karunamayi Garu for our Sanathan Event. 🙏✨
Her words inspire us to uphold our culture, values, and spiritual heritage while bringing people together in devotion and service.
Hara Hara Mahadeva! 🔱🕉️
🔱 “హర హర మహాదేవ” 🔱
లింగోద్భవం నుంచి గంగావతరణం వరకు…
శివపురాణ ఘట్టాలను నాట్య, సంగీత, నవీన రంగస్థల ప్రదర్శనగా మీ ముందుకు తీసుకువస్తున్నాం.
📅 August 1, 2026
📍 East Brunswick, New Jersey
రండి… శివతత్త్వ వైభవాన్ని ఆస్వాదిద్దాం. 🔥
#HarHarMahadev#LordShiva#ShivaTandavam
🕉️ Every Namam carries a spiritual meaning beyond tradition.
From Shiva’s Tripundra 🔱 to Vishnu & Krishna Tilaks 🌸 each symbol reflects devotion, purity, surrender, wisdom, and connection to the Divine.
#SanatanDharma#HarHarMahadev#Govinda#HinduCulture#Bhakti
🔱 “హర హర మహాదేవ” 🔱
లింగోద్భవం నుంచి గంగావతరణం వరకు…
పార్వతి కళ్యాణం నుంచి గజాసుర సంహారం వరకు…
శివపురాణ ఘట్టాలను నాట్య–సంగీత–సాహిత్య రూపంలో ఆవిష్కరిస్తున్నాం.
📍 East Brunswick, New Jersey
📅 August 1, 2026
రండి… శివ వైభవాన్ని చూసి తరిద్దాం.
#HarHarMahadev#ShivaPurana
🔱 “హర హర మహాదేవ” 🔱
ॐ नमः शिवाय ।
“నటరాజ తాండవం నుండి భక్తి పరవశం వరకు…
శివతత్త్వాన్ని సజీవంగా ఆవిష్కరించే దివ్య అనుభవం.” 🕉️
📅 August 1, 2026 | ⏰ 5 PM
📍 East Brunswick, NJ
🎟️ Registrations Open Now Scan & Book Your Seats!
#HarHarMahadev#Mahadev#OmNamahShivaya#Sanathan
🔱 “హర హర మహాదేవ” 🔱
మృత్యుంజయుడి మహిమను…
నటరాజుని తాండవ వైభవాన్ని…
శివపురాణ ఘట్టాల దివ్య ఆవిష్కరణగా మీ ముందుకు తీసుకువస్తున్న మహత్తర రంగస్థల ప్రదర్శన “హర హర మహాదేవ”.
📍 East Brunswick, New Jersey
📅 August 1, 2026
#HarHarMahadev#LordShiva#ShivaTandavam#SanatanDharma
🔱 “Voice of the Damaru” 🔱
A divine conversation with Mahadeva unveiling the essence of Sanatana Dharma through the powerful presentation “Hara Hara Mahadeva”.
🎟 Registrations Open Now - Scan the QR code to join this spiritual experience.
#HaraHaraMahadeva#OmNamahShivaya
🔱 “హర హర మహాదేవ” 🔱
డమరుక నాదం నుండి తాండవ లయ వరకు…
శివతత్త్వాన్ని సజీవంగా ఆవిష్కరించే దివ్య రంగస్థల అనుభవం “హర హర మహాదేవ”.
August 1, 2026 • East Brunswick, New Jersey
సనాతన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ శివమహిమను ప్రతిధ్వనింపజేయనుంది. 🔱
#HarHarMahadev#SanatanaDharma
🔱 “హర హర మహాదేవ” 🔱
డమరుక నాదంలో ప్రతిధ్వనించే శివతత్త్వ ఆవిష్కరణే “హర హర మహాదేవ”.
August 1, 2026 న East Brunswick, New Jersey లో సనాతన్ సంస్థ ఆధ్వర్యంలో జరగనున్న ఈ ఆధ్యాత్మిక ప్రదర్శన భారతీయ సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయనుంది. 🕉️
#HarHarMahadev#SanatanDharma
🔱 “హర హర మహాదేవ” 🔱
శివతత్త్వ వైభవాన్ని కళారూపంలో ఆవిష్కరించనున్న అద్భుత ప్రదర్శన “హర హర మహాదేవ” ✨
August 1, 2026 • East Brunswick, New Jersey 🇺🇸
ఈ దివ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సనాతన్ సంస్థకు హృదయపూర్వక అభినందనలు. 🙏
#HarHarMahadev#Sanathan#SanatanDharma#BookNow
🔱 HARA HARA MAHADEVA 🔱
Experience the divine cosmic aura of Mahadev in a grand, live & legendary celebration that connects generations through culture, devotion, and spiritual energy. 🌙✨
📍 200 Rues Ln, East Brunswick, NJ 08816
📅 August 1st, 2026
#HarHarMahadev#Sanathan
🔱 “When devotion becomes the ultimate weapon… even the mighty bow before Mahadev.” 🔱
From the sacred pages of Shiva Purana comes a moment of divine power, protection, and surrender.
A scene where faith stood fearless under the grace of Mahadev… ✨🕉️ #HarHarMahadev#Mahadev
🔱 “హర హర మహాదేవ” 🔱
“ఏకో హి రుద్రో న ద్వితీయాయ తస్థుః ॥”
అద్వితీయుడు…
ఈ విశ్వానికి మూలాధారం…
సర్వానికి కారణభూతుడు ఆ రుద్రుడే.
ఆ శివతత్త్వాన్ని వేదికపై ఆవిష్కరించే
నాట్య–సంగీత–సాహిత్య నవీన నటనా ప్రదర్శన.
🗓️ August 1, 2026
📍 East Brunswick, New Jersey
#HarHarMahadev#Indian