సైఫ్ లాంటి సైకో లు ప్రతి చోటా ఉన్నారు ..
కోట్ల రూపాయలు డొనేషన్లు చెల్లించి , మెడికల్ ,ఇంజినీరింగ్ సీట్లు మేనేజ్మెంట్ కోటాలో కొంటు ...ఆ తర్వాత ఉన్న డబ్బులతో హాస్పిటల్స్ కట్టి ,పేద ప్రజల రక్తం తాగుతున్నది ఎవరు ?
వైద్య విద్యార్ధిని ప్రీతి నాయక్ మృతి జీర్ణించుకోలేనిది.నిందితుడితో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు చావుకు కారణం కదా?ఇది ముమ్మాటికీ ప్రభుత్వం హత్య కాకపోతే మరేంటి?
మాకు కావాల్సింది మా ప్రాణాలకు రక్షణ
మీ ఎక్స్ గ్రేషియాల న్యాయం కాదు!
ప్రీతి నాయక్ అంత్యక్రియల్లో పాల్గొన్న SSU
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో జరుగుతున్న స్టూడెంట్స్ ఎలక్షన్లో
మన అనిల్ స్వేరో AllianceFor Social Democracy కూటమి నుండి వైస్ ప్రెసిడెంట్ గా పోటీచేస్తున్నాడు.HCU మీకు తెల్సిన ఫ్రెండ్స్ ఉంటే తప్పక చెప్పండి. Vote4AnilbAnd Elect the entire panel of A.S.D #StudentsTweetPolitics
మతోన్మాద రాజకీయాలకు దేశం బలికాకుండా ఉండాలంటే రాజ్యాంగాన్ని ఒకటో తరగతి నుంచే బోధించాలి. ప్రతి బిడ్డకూ రాజ్యాంగాన్ని పరిచయం చేస్తే వాళ్లను వాళ్లు కాపాడుకుంటారు, ఈ దేశాన్నీ కాపాడుకుంటారు. మతోన్మాద పార్టీలపై పోరాడే రాజకీయ నాయకులు ఈ పని చేస్తారా మరి?
#ConstitutionDay#SaveConstitution
తెలంగాణలోని జనగామ జిల్లా చిల్పూర్ జెడ్పీ హైస్కూల్లో విద్యార్థుల కోసం విద్యార్థులే నిర్వహిస్తున్న స్కూల్ బ్యాంక్ ఆఫ్ చిల్పూర్ ఇది. ప్రారంభించిన నెల రోజుల్లోనే రూ.32 వేలు జమయ్యాయి.
#SchoolBankofChilpur#Chilpur#Telagana#Children
BSP in #Telangana raises pertinent questions in the wake of SC's upholding of 10% EWS quota surpassing the 50% cap, demands OBC caste census to implement proportion based reservations. What about other parties ?
@RSPraveenSwaero#EWS#OBCreservation