Mangal Pandey’s courage lit the spark of 1857. He laid down his life for the nation — a reminder that country before self, duty before fear. His sacrifice shapes our freedom; every Indian must carry that legacy. Vande Mataram.
#mangalpandey#VandeMataram
Every great change begins with a voice. Sandipani Magazine is a platform dedicated to empowering students and youth to speak up, think critically, and lead with purpose.
Be Heard. Be the Change. Build Tomorrow.
Your Voice. Your Power. Our Future.
#SandipaniMagazine
📰 నేటి ముఖ్యాంశాలు | 18 జూలై 2026
🚆 భారత్ తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం
🌧️ పలు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక
🏛️ జమ్మూ & కాశ్మీర్ రాష్ట్ర హోదాపై రాజకీయ వేడి
🎓 విద్యార్థులకు నేటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్
🏓 కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్‌కు 'మయూర్' మస్కట్
#CurrentAffairs
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికి చేరుకున్నారు.
ఈ పర్యటనలో పలు కీలక సంస్థాగత సమావేశాలు, కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ పర్యటనకు ప్రాధాన్యం నెలకొంది.
#AmitShah#WestBengal#Siliguri
🚨 జమ్మూ కాశ్మీర్: చెనాబ్ నదిలో నీటి మట్టం పెరగడంతో సలాల్ డ్యామ్గే ట్లన్నింటినీ అధికారులు తెరిచారు. నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
#JammuKashmir#Chenab#SalalDam
🪔 As the sacred Aarti illuminated the divine chariots, the spiritual grandeur of Jagannath #RathYatra2026 reached its most mesmerizing moment.
A sea of devotion, echoing chants of "Jai Jagannath", and countless hearts united in faith—an experience beyond words.
Jai Jagannath!
🚀 Moment of the Day 🇮🇳
India's private space journey reaches a new milestone as Vikram-1 lifts off from Sriharikota, carrying technology demonstration payloads and commemorative postcards.
Another giant leap for India's space ambitions.
#Vikram1#Sriharikota
📰 నేటి కరెంట్ అఫైర్స్ | 17 జూలై 2026
🇮🇳 మోదీ రూ.24,800 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం
🚄తొలి హైడ్రోజన్ రైలు సన్నాహాలు
🚀విక్రమ్-1 ప్రయోగానికి స్కైరూట్ సిద్ధం
💰EPFO వడ్డీ జమ ప్రారంభం
🤝భారత్–యూకే వాణిజ్య చర్చలు వేగం
📌 మరిన్ని విశ్వసనీయ వార్తల కోసం Sandipani_Magazine
సైదాబాద్‌లోని SUCCESS లో ఓ విద్యార్థికి కల్మా మరియు సూరా ఫాతిహా చదవాలని హోమ్‌వర్క్ ఇచ్చారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని #ABVP డిమాండ్ చేసింది. విద్యాసంస్థలు అన్ని విద్యార్థుల మత స్వేచ్ఛను గౌరవించాల్సిందే.
పూరీలో వైభవంగా శ్రీ జగన్నాథ రథయాత్ర కొనసాగుతోంది.
లక్షలాది మంది భక్తులు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ దివ్య రథాలను దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
#JaiJagannath#JagannathYatra#Puri#RathYatra2026
జై జగన్నాథ
రథం కదలడం కేవలం ఒక ఉత్సవం కాదు...
అది భక్తి, సమానత్వం, సేవ, సనాతన సంస్కృతికి ప్రతీక.
జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్ర అమ్మవారి దివ్య ఆశీస్సులు ప్రతి ఇంట నిండాలని కోరుకుంటూ...
జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలు! 🌸🇮🇳
#JaiJagannath#RathYatra#JagannathRathYatra#Odisha
₹12,000 కోట్ల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపిస్తూ తెలంగాణలో విద్యార్థుల ఆగ్రహం వ్యక్తమవుతోంది.
పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
మీ అభిప్రాయం ఏమిటి?
#Telangana
Everyone who works selflessly for Bharat, upholds its civilizational values, and contributes to preserving Bharatiya culture reflects the spirit of a Swayamsevak.
Rashtra = Nation
Swayam = By one's own free will
Sewak = One who serves
A Rashtriya Swayamsevak is someone who voluntarily serves the nation according to their capacity, commitment, and character.
జై జగన్నాథ్
భక్తి, విశ్వాసం, భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచే పూరీ శ్రీ జగన్నాథ రథయాత్ర వైభవంగా కొనసాగుతోంది.
లక్షలాది మంది భక్తుల జయజయధ్వానాల మధ్య జగన్నాథ స్వామి రథంపై దర్శనమిస్తూ భక్తులకు ఆశీర్వాదం అందిస్తున్నారు. 🌺
#JagannathYatra#JaiJagannath#Bharat
జులై 14 రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్‌కు ABVP పిలుపు
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలపై నిరసనగా జూనియర్ కళాశాలల నుంచి యూనివర్సిటీల వరకు రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్‌ను విజయవంతం చేయాలని @ABVPTelangana రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు పిలుపునిచ్చారు.
A voice that transcended generations has fallen silent. Sandipani Magazine pays heartfelt tributes to the legendary playback singer S. Janaki Garu. Her timeless melodies will continue to inspire and live in millions of hearts forever. Om Shanti. #SJanaki#RIPSJanaki
20 years since 7/11. Over 180 lives lost. An entire city shattered. While Mumbai moved on with its signature resilience, the survivors and families are still crying for absolute closure. Justice delayed is justice denied. We must ensure accountability catches up.
#MumbaiTerror