Prethi Fandom ki Charan medha hate untadhi Enduku ante vadi 2nd movie thone valla heros andharii records with double margin tho thengedu So aa manta Prethi okalaki untadhi 😭😂
Live లో హిందూ ద్రోహి రమణ గాన్ని చెప్పుతో కొట్టిన హిందూ టైగర్ ధర్మవీర్ కర్షప్...
ఈ రమణ ఎప్పుడైనా హిందూ దేవుళ్లను అవమానించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ఎప్పుడైనా మాట్లాడాడా...
Earlier I requested. Now strongly demanding. OG కి వాడు అక్కర్లేదు. లేదు వాడు ఉండాలి అంటే OG2 లేదు బొక్క లేదు. Boycott చెయ్యడానికి కూడా వెనకాడేది లేదు.. ఫ్రకాష్ రాజ్ లేని OG2 కావాలి. సినెమాలు వేరు, రాజకీయాలువేరు అని సొల్లు చెప్పకండి. I am clear on what I am talking about. We need OG2 without PrakashRaj. లేదంటే అసలు OG2 అవసరం లేదు.
@Sujeethsign@PKCWoffl@PawanKalyan
నయా భారత్.. పాత రోజులు పోయాయ్!.. (VIDEO)
రెండు వందే భారత్ రైళ్లు పక్కపక్క ట్రాక్స్‌పై అత్యంత వేగంగా దూసుకువెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో ఒక రైలు స్టేషన్ దాటే వరకు మరొక రైలును నిలిపి ఉంచేవారని.. కానీ ఇప్పుడు అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థతో రెండు రైళ్లు ఆగకుండా వెళ్తుండటం ఇంజనీరింగ్ అద్భుతమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.