Early Morning Adda Paina Coolies Vochinattu Vostharu ..Location lo Oka Selfie Dhigi Officers ki Pampinchi Collections Start Chestharu.
Veellu Morning Vochedhi Traffic ni Control Cheyadaaniki Kaadhu,Road Madhyaloki Vochi Big Vehicles ni Road paina Aapi Chalans Vestharu and Traffic jam Chestharu veelle...
Oka 2 Hour's Target Reach Avvagaani Akkada nundi Jump iga Address ae undaru ...
Veella Primary Duty Traffic ni Control Cheyyadam Marchipoyi Photography chesthuntaru
Location :- Panama Godowns , Vanasthalipuram
आंखों के सामने, जिंदगी भर की मेहनत से खड़ा किया कारोबार और आशियाना टूट रहा है..!
कहीं कोई मदद नहीं मिली..ऐसे में सिवाए इस तरह के बिलखने के और कर भी क्या सकते हैं..!
मेरठ के कारोबारी...खूब रोए, गिड़गिड़ाए, सांसद ने आश्वासन दिया, भाजपा नेताओं ने भरोसा दिया, लेकिन नियम-कानून के आगे किसी की नहीं चली..!
पिछले करीब 11 महीनों से अलग-अलग समय पर धरना-प्रदर्शन भी बेकार साबित हुआ..आज उनकी आंखों के सामने उनका आशियाना उजड़ गया..!
किसी तरह का भरोसा काम नहीं आया..ऐसे में उनका यह बिलखना वहां मौजूद लोगों को भी गमगीन कर गया..!
- सेंट्रल मार्केट (मेरठ)
ఓరిని అవ్వ నేను ఇన్ని రోజులు కేసీఆర్ గారి ఫామ్‌హౌస్ దాదాపు ఐదు వందల ఎకరాల పైన ఉంటది అనుకున్నా..!
అనుకోవడానికి మొదటి కారణం ఒక్కడు లక్ష ఎకరాలు దోచుకున్నాడు అని,
ఒక్కడు కేసీఆర్ వేయి ఎకరాల దోచుకున్నాడు అని..
ఒక్కడు 10 లక్ష కోట్లు దోచుకున్నాడు అని ప్రచారం చేస్తుంటే... విని విని కనీసం 5 వందల ఎకరాల అయిన ఉంటది అనుకున్నా... ఇంకొక్కడు ఐతే ఏకంగా ఫామ్ హౌస్ లో పంట కోసమే కాళేశ్వరం కట్టుకున్నాడు కానీ
రేవంత్ రెడ్డి పుణ్యనా కేసీఆర్ గారి ఫామ్ హౌస్ 67 ఎకరలే అని ఈయలే తెలిసి షాక్ అయ్యాను..
Tq రేవంత్ మామయ్య.. కేసీఆర్ గారి ఫామ్ హౌస్ వేయి ఎకరాలు కాదు 67 ఎకరాలు అని తెలంగాణ ప్రజలకి తెలిసేలా చెపినందుకు..
@BRSparty
భయంతో అమ్మను హత్తుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ పసి కూన తెలంగాణ ఉద్యమకారుడు మన్నె క్రిషాంక్ బిడ్డ.
సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించినందుకు ఇంటి తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న రేవంత్ పోలీసులు.
రాజకీయ విమర్శల పోస్టులకు అరెస్ట్ చేయొద్దు అని హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పులు ఇచ్చినా బేఖాతరు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.
తెలంగాణలో సాగుతున్న దుర్మార్గమైన అణచివేతను కళ్లకు కడుతుంది ఈ వీడియో!
@Krishank_BRS@SarveySuhasini
𝗧𝗵𝗲 𝘁𝘄𝗼 𝗜𝗻𝗱𝗶𝗮𝘀 𝘄𝗲 𝗹𝗶𝘃𝗲 𝗶𝗻...🥲
One India enjoys privilege, comfort and priority. Another India struggles for the most basic respect and dignity...!
At the end of the day, God is the same for everyone. Humanity should be the same too.
Hello @svoruganti1466,
Why has the Rajasthan Government kept the UPSC selection of 4 IAS officers pending for 9 months?
DoPT guidelines prescribe a 45-day timeline but the govt keeps delaying it.
Is it because Union Law Minister Arjun Ram Meghwal’s son-in-law was reportedly among the officers in contention?
This is raising serious questions on credibility of India’s civil services system.
@narendramodi@RahulGandhi@BhajanlalBjp
Dear @nsitharaman ji,
UPI has become the backbone of youth entrepreneurship, helping Gen Z and Gen Alpha run side hustles, freelance, and build small businesses with ease.
Taxing digital transactions could discourage financial inclusion and push micro-entrepreneurs back towards cash.
Empower Digital India. Empower young entrepreneurs. Don’t tax their future. 🇮🇳
मोदी सरकार को RBI से ₹3 लाख करोड़ डिविडेंड,
बैंकों का ₹4.11 लाख करोड़ मुनाफा,
NPCI का ₹1,888 करोड़ सरप्लस...
फिर भी जनता से UPI पर चार्ज क्यों?
डिजिटल इंडिया नहीं,
PM का डिजिटल वसूली मॉडल!
1) Yes guys, you will NOT pay the UPI charges.
2) Zerodha (the MERCHANT) would.
3) But because Zerodha will pay for UPI. You are now likely to pay for brokerage, to make up for this.
So see: you are not paying for UPI.
Technically, 0 tax increase on you.
Be happy, smile :)
Looks at the magnitude of freebies in just one state of India
Maharashtra #LadkiBahinYojana: ₹78,700 crore disbursed since July 2024
Just 15% of this could have kept #MDR at zero and #UPI free for everyone in India.
#Freebies#Freebies everywhere
UPI వచ్చాక డబ్బు ఖర్చు చేయడం కాదు ..డబ్బు ఎక్కడికి పోతుందో కూడా తెలియడం లేదు..!
₹100, ₹200 అంటూ రోజూ కొడుతూ పోతే…నెలాఖరుకి Bank Balance Single Digit కి వచ్చేస్తుంది.!
మనం Savings అనే విషయాన్ని మర్చిపోయాం..
మళ్లీ Cashకి రండి… ఖర్చు చేసే ముందు రెండుసార్లు ఆలోచించండి...