ఈ అమ్మాయి విద్యార్థి సమస్యలపై పోరాటం చేస్తుంది అని ,విద్యార్థి సమస్యలను ప్రజల ముందుకి తెలియజేస్తుంది అని psలో బందించి కడుపులో బూట్ కాలుతో తన్నారు.
ఎటు పోతుంది ఈ తెలంగాణ,
ఏడ బతుకుతున్నాం మనం.
ఇదేం ఫ్రెండ్లీ పోలీసింగ్.
ఒక ఆడపిల్ల ఉద్యమంకు భయపడే
ఇంతటి నీచపు బతుకులారా మీవి...ఛీ
TSPSC లీకుల వలన నష్టపోయిన నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు బిజెపి పోరాటం. లీకులకు కేంద్రం అయిన ఐటీ మంత్రిని తక్షణమే బర్తరఫ్ లేదా రాజీనామా చేయాలి. అన్ని జిల్లాలలో నిరుద్యోగ మార్చ్ నిర్వహించి తీరుతాం. @bandisanjay_bjp#BJPWithTSJobAspirants
“We are Indians firstly and lastly”
-Dr B R Ambedkar
Paid floral tributes to the visionary leader Babasaheb Ambedkar on his Jayanthi at @BJP4Telangana office
A tribute to our heritage, our freedom fighters who sacrificed their all to secure our Independence and the valour of those who serve in uniform.
Do watch this two-part documentary on @DDNational on 14th and 15th April at 8 PM. #DharoharBharatKi
పీడిత వర్గాల అభ్యున్నతికి శ్రమించిన సంఘసంస్కర్త. భారత జాతీయ సాంస్కృతిక వారధి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ చైతన్యమూర్తి స్మృతికి ఘన నివాళులు..
#AmbedkarJayanti
నీ మాటలతో కోటలు కట్టినంత ఈజీ కాదు ధర్మవంతుల పైన అధర్మ నిందలు వేయడం.
విచారణ కోసం వరంగల్ DCP కార్యాలయానికి విచ్చేసిన బీజేపీ హుజురాబాద్ శాసనసభ్యులు @Eatala_Rajender గారికి ఘన స్వాగతం పలికి శాలువతో సత్కరించడం జరిగింది.
#EatalaRajender#TelangnastandwithEatalarajender
ఈ అంశాలన్నింటినీ పక్కదోవపట్టించే ప్రయత్నమే కేసులు.
కేసీఆర్ ను ఓడగొట్టెంత వరకు, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేవరకు ప్రజలకు అండగా ఉంటా.
ఇది ఒక అక్రమ కేసు.
TSPSC పేపర్ లీకు నుండి డైవర్ట్ చేయడానికే SSC కేసు. (7/7)
రాజ్ దీప్ సర్దేశయ్ చెప్తున్నారు కేసీఆర్ దేశమంతా ఎన్నికల కోసం ఖర్చు పెడతా అని ఆ అంశం మీద చర్చ జరగవద్దు అని ఈ కేసులు.
తెలంగాణలో డైట్ చర్జీలు ఇవ్వరు, పెన్షన్ సకాలంలో ఇవ్వరు, కాంట్రాక్టర్స్ డబ్బులు రావు కానీ దేశమంతా ఎన్నికల ఖర్చు పెడతారట. (6/7)
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, అంటరానితనాన్ని రూపుమాపడానికి కృషిచేసిన సామాజిక సంస్కర్త, మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి, నిత్య స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా.. వారికి ఇవే మా ఘన నివాళులు.
తెలంగాణ ప్రజలకు అత్యాధునిక వైద్యాన్ని అందించాలని బీబీనగర్ లోని #AIIMS కు 1,366 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి ప్రభుత్వం.
#BJP4Telangana#BJP4IND