A surprising, beautiful moment in “Nallaru Po” comes around 1:27, when a veena-like instrument and the peppy percussion seem to revel in, and celebrate the hero’s ability to say, “Nallaru po.” There’s something almost religious, noble, about that portion.
Azhagu, azhagu.
హాలీవుడ్ లో వచ్చిన చాలా సినిమాలకు ఇలా స్క్రిప్ట్ టు స్క్రీన్ వీడియోస్ చాలా చూసాను. కానీ ఒక తెలుగు సినిమాకి ఇలా స్క్రిప్ట్ టు స్క్రీన్ వీడియో చేయడం బహుశా ఇదే మొదటి సారేమో.
గౌతం గారు తన స్క్రిప్ట్ ఎంత పకడ్బందీగా రాసుకున్నారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. BGM ఎక్కడ రావాలి, పాత్రలు ఎలా కదలాలి అనే ప్రతి విషయాన్ని తన స్క్రిప్ట్ లో వివరంగా రాసుకున్నారు కాబట్టే జెర్సీ అనే సినిమా ఒక క్లాసిక్ అయింది.
ఇలాంటి స్క్రీన్ ప్లే ఒక పుస్తకంగా తీసుకురావడం నిజంగా మాకు గర్వంగా ఉంది.
#Jersey
You can order your copy at https://t.co/8cBP8RjUE6
35-
అసలు ఒక అమ్మ ఎలా ఉండాలి? నాన్నెలా ఉండాలి? అసలొక కుటుంబం అంటే ఏమిటి? విద్య ఎలా నేర్పాలి? అసలు సందేహాలు తీర్చని విద్య విద్యేనా?
గురువు ఎవరు? అతని అహం ఏమిటి? కంటిచూపు కోసం కళ్లద్దాళ్లున్నా అహం కప్పిన కళ్లకి ఏ కాంటక్టు లెన్సులు పనిచేస్తాయి?
పిల్లలంటే ఎవరు? వాళ్ల మనసేంటి? వాళ్లకేం కావాలి? వాళ్లకేం తెలుసు? వాళ్లకి తెలిసినవి నీకు తెలుసా?
సినిమా అంటే ఏమిటి? కథ, కథనం, సంభాషణలు, పాత్ర, పాత్ర రూప కల్పన, చిత్రణ, ఇవన్నీ ఏమిటి? ఇంకా ఎన్నో బోలెడు ప్రశ్నలు. వాటన్నిటికీ ఈ చిత్రంలో
సమాధానాలు. చిన్న చిత్రం కాదిది.
ప్రతి అమ్మ, ప్రతి నాన్న, ముఖ్యంగా ప్రతి బడిపంతులు చూడవలసిన చిత్రం.
@i_nivethathomas @PriyadarshiPN మీ ఇద్దరిలో ఎంతటి ప్రతిభ ఉంది!! అద్భుతం.
మరిన్ని చిత్రాలు ఇలాంటివి రావాలి. ఇల్లింటిపాది చూడాలి. మెచ్చాలి. ఆనందించాలి.
Hello, on the left is how a liver looks like when you challenge it with alcohol. On the right is a part of normal liver from a young donor (representational) which went in to save the patient. The large ugly lump on the liver on the left is cancer. The little black and dark brown bumps are "cirrhotic nodules" which are formed when this fantastic organ tries to forgive you and regenerate, but fails because it keeps getting insulted with a socially accepted poison that breaks its limits.
This patient had diabetes and consumed 4 drinks (each 60ml) per week for 3 years. You dont need to consume "lots" of alcohol for your liver to turn into the one on left one day. You have a choice. Everyone has a choice. Make the right one.
#Skylab I can’t freaking believe that I missed watching this gem of a film until now! I was smiling throughout the movie and even managed to get a few tears towards the end. This film is so beautifully directed, acted, scored, edited and shot. I absolutely loved it!!!!
K Vishwanath has made one of the finest Telugu films ever. I would proudly say it's the most complete performance of great actor Kamal Haasan ever.
Goodbye, Sir. Thank you for this movie.
Sure, I enjoyed "RRR", "KGF 1 & 2", and "Kantara" but if there is one film l felt sad about not getting to see on the big screen, it's "Skylab" because it never got a release in Kerala. It was, for me, a more wholesome and colorful experience than the above four films.