@anandmahindra Hi sir,
Am very impressed with your new vehicle mahindra Thar... It's my dream to buy in future .....so kindly requesting you give me any discount or exchange Policey to my First purchased vehicle Marutii-WagonR ....please full fill my dream.. 🙏🙏🙏
GHMC మేయర్ గా బంజారా హిల్స్ కార్పొరేటర్
గద్వాల విజయ లక్ష్మి.. డిప్యూటీ మేయర్ గా తార్నాక కార్పొరేటర్ మోతే శ్రీలత రెడ్డి పేర్లను ఖరారు చేసిన టీఆర్ఎస్
#GHMC#Telangana#Hyderabad#TRS
జులై 2017 నుండి జూన్ 2018 మధ్య లెక్కల ప్రకారం అక్షరాస్యతలో 66% తో ఆంధ్రప్రదేశ్ చివరి స్థానంలో ఉంది...
2019 సంవత్సరం కి గాను ఏపీకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటిస్థానం రాగానే తమ క్రిడిట్ కింద వేసుకున్న చంద్రబాబు గారికి అక్షరాస్యతలో చివరి స్థానం కూడా తమ ఘనత అని చెప్పుకున్నారా
మంత్రి గౌతంరెడ్డి అమాయకత్వాన్ని చూసి నవ్వాలో,ఎడవాలో అర్థం కావడం లేదు.జగన్ రెడ్డి సంస్కరణల వలనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 వచ్చింది అంటున్న గౌతమ్ కి చిన్న పరీక్ష...ఈ ఏడాదిన్నర లో మీ @ysjagan గారు తెచ్చిన పాలసీ చూసి రాష్ట్రానికి వచ్చిన ఒక్క కంపెనీ పేరు చెప్పాలి.
@ramsayz @EnergeticRAPO లాక్ డౌన్ కారణం గా ప్రజలు అవస్థలు పడుతున్నప్పుడు - నో ట్వీట్
కరోనా అనే జాలి లేకుండా వేలు లక్షలు ఫీజులు వసూల్ చేసినప్పుడు - నో ట్వీట్
@ramsayz @EnergeticRAPO కరోనా టైంలో ఏమైపోయావు బాబు. కనీసం నువ్వు ఎవరికి సహాయం చేయలేదు.మీ హాస్పిటల్ లో పది మంది కాలి బూడిద అయిపోయారు .వల్ల కుటుంబం ఎంత క్షోభ అనుభవిస్తుదో🤦♂🤦♂🤦♂🤦♂