అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి..
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నేరేడుచెర్ల మండలం సోమవరం, ముకుందాపురం, యల్లారం మరియు దాచారం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.
హుజూర్నగర్ శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు మునిసిపల్ శాఖ మాత్యులు BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు
ఈ రోజు హైదరాబాద్లో జరిగిన గ్రీన్ ప్రాపర్టీ షో కార్యక్రమంలో ...తెలంగాణ రాష్ట్ర IT మరియు మున్సిపల్ శాఖా మాత్యులు శ్రీ కేటీఆర్ గారితో పాటు పాల్గొనడం జరిగింది.
అమెరికా, టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో మృత్యువు పాలైన దివంగత కుమారీ ఐశ్వర్య రెడ్డి మృతదేహానికి మంత్రి జగదీశ్ రెడ్డి గారితో కలిసి పూల మాల వేసి నివాళులర్పించడం జరిగింది.
హుజూర్నగర్ నియోజకవర్గంలోని మేల్లచెర్వులో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆదివరపు శ్రీనివాస రావుకు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వము ఉండడంతో వారి కుటుంబసభ్యులకు రూ. 2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కుని అందించడం జరిగింది.
@trspartyonline@KTRTRS