భూదాన్ పోచంపల్లి మండలం, దోతిగూడెం గ్రామంలో శ్రీ మల్లీకార్జున స్వామి కళ్యాణం సందర్భంగా హాజరై BJP పార్టీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి గారికి దేవాలయ కమిటీ తరుపున సన్మానం చేసినాము ....
యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండలం,దోతిగూడెం గ్రామంలో తేది 08.05.2022న జరిగే శ్రీ మల్లీకార్జున స్వామి కళ్యాణంనకు MP కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారిని ఆహ్వానించనైనది...
యాదాద్రి భువనగిపోచంపల్లి మండలం దోతి గూడెం గ్రామంలో వాటర్ సమస్య వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధికారులు స్పందన లేదు కంపెనీలకు కృష్ణ వాటర్ ఇవ్వడం వల్ల ఊళ్లో నీళ్లు రావట్లేదుఈ విషయంలో కలెక్టర్ గారు వెంటనే స్పందించగలరు.@PamelaSatpathy@TeenmarMallanna@TelanganaCMO @SmitaSabh
యాదాద్రి భువనగి జిల్లా పోచంపల్లి మండలం దోతి గూడెం గ్రామంలో వాటర్ సమస్య వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధికారులు స్పందన లేదు కంపెనీలకు కృష్ణ వాటర్ ఇవ్వడం వల్ల ఊళ్లో నీళ్లు రావట్లేదుఈ విషయంలో కలెక్టర్ గారు వెంటనే స్పందించగలరు. @Collector_YDR@PamelaSatpathy@SmitaSabharwal