ప్రశ్న, ప్రశ్నించడం అంటూ అతి తెలివి ప్రదర్శన బానే చేశారు.
పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించమన్నారు,
పరమత దూషణలు చేయమనలేదు.
పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించమన్నారు,
నాయకుల ఇళ్లల్లో ఆడబిడ్డలపై మాట్లాడమనలేదు.
పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపించి మాట్లాడింది, తనని వ్యక్తిగతంగా తిట్టిన వారిని, పదే పదే నిరాధార ఆరోపణలు చేసిన వారిని.
అవతలి వారు మాట్లాడిన మాటలకు, వ్యక్తిగతంగా వారు చేసిన నిరాధార ఆరోపణలకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సమాధానం 100% ఆమోదయోగ్యమే.
ఉదాహరణకు మిమ్మల్ని ఎవరైనా 5రూ. పేటీయం ఆర్టిస్ట్ అంటే మీరు కూడా నిరభ్యంతరంగా అదే తరహాలో సమాధానం ఇవ్వచ్చు. ( ఒకవేళ మీరు కాకపోయి ఉంటే )
దాన్ని ప్రజలు ఆమోదించారు కాబట్టే వారికి 11 ఇచ్చి కూర్చోబెట్టారు.
ఒక రాజకీయ సందర్భాన్ని పట్టుకొచ్చి మీ ద్వేషపూరిత వ్యాఖ్యలను, పరమత దూషణలను సమర్థించుకోవాలి అనుకోవడం మీ అతి తెలివి, మీ మూర్ఖత్వం.
విశాఖ: యూట్యూబర్ ప్రసన్న రావణ్‌పై జనసేన వీర మహిళల ఫిర్యాదు. గాజువాక పోలీస్ స్టేషన్లో జనసేన వీర మహిళల ఫిర్యాదు. యూట్యూబర్ ప్రసన్న రావణ్‌పై చర్యలు తీసుకోవాలని వినతి. "కుంభమేళాలో దేవుడు చచ్చాడా.?" అనే వీడియోపై తీవ్ర అభ్యంతరం. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపణ.
#BreakingNews #TeluguNews #APNews #AndhraPradesh
This Person has Paid Road Tax, Income Tax, GST & Has Filled E20 Fuel.
Who will Pay for His Spine? 🥺
Can anyone identify this place? Need to report this immediately.
#FI
Just a 20 year old girl who was so helpless that she couldn't say NO to marriage but deleted a Life
Pray that all those defending her get one like her in their life for a loved one
Siya Goyal shows middle finger to media persons
Must have read the article by @DeShobhaa & realized how many deranged folks are supporting her
She now gives a DAMN cuz she knows she will get away 🤡
గిరిజన ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన నాయకులు శ్రీ @PawanKalyan గారు, ఆయన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు - కేంద్ర సహాయ మంత్రి శ్రీ @PemmasaniOnX గారు.