Indian cinema has lost a true visionary. Legendary filmmaker Sri Singeetham Srinivasa Rao garu’s boundless imagination, fearless storytelling, and timeless classics have left an indelible mark on generations.
From Pushpaka Vimana and Aditya 369 to Bhairava Dweepam and Michael Madana Kama Rajan, his cinematic brilliance knew no boundaries. His fearless creativity and passion for experimentation redefined the possibilities of Indian cinema.
His remarkable return to the director’s chair at the age of 94 stands as a testament to his undying passion for cinema.
His passing marks the end of an era, but his cinematic legacy will live on forever.
Pawan Kalyan Creative Works extends our heartfelt condolences to his family, admirers, and countless cinema lovers. May his soul rest in peace.
#SingeethamSrinivasaRao
Warmest birthday wishes to Hon’ble Prime Minister Sri @narendramodi Ji.
May you be blessed with enduring health, happiness and unwavering strength as you continue your dedicated service to the nation.
From taking Indian cinema to the global stage through WAVES to creating new opportunities for filmmakers, storytellers and digital creators, your visionary initiatives are enabling India’s creative voice to resonate across the world.
As Indian stories travel farther, the spirit of India shines brighter
#HappyBirthdayModiJi #WAVES #CreativeIndia #ViksitBharat
ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చాకే మా టీడీపీ పార్టీ కి , కార్యకర్తలకు ధైర్యం వచ్చింది. ఆయన వల్లే బయటికి ధైర్యంగా రాగలిగాం, ప్రశాంతంగా తిరగగలిగాం - టీడీపీ MLC & TDP State Spoke Person కావలి గ్రీష్మా గారు. ❤️
#PawanKalyan#NDA
తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని పీలుస్తున్న ప్రజా ప్రతినిధులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నరు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నరు, CONGRESS-BRS పార్టీలను ఇంట్లో కూర్చోబెట్టే సమయం ఆసన్నమైంది.
-జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి శ్రీ @urRKsagar#BRSCongressFailedTelangana #JanaSenaTelangana #JSPForTelangana
మెదక్ పార్లమెంట్ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి శ్రీ @JSPshankargoud గారి ప్రసంగం
మెదక్ పార్లమెంట్ పరిధిలో జనసేన పార్టీ బలోపేతం, కార్యకర్తల ఐక్యత, ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం వంటి అంశాలపై శంకర్ గౌడ్ గారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
#Medak #JanaSenaTelangana #JSPForTelangana
A Japanese YouTuber who speaks fluent Telugu ❤️🇯🇵 revealed in an interview that he’s a huge fan of #OG & @PawanKalyan and absolutely loved the film! 🔥🗿
#OG — Telugu cinema’s craze going global! 🌍❤️🔥
పవన్ కళ్యాణ్ గారు మీరు తీసుకున్న ఆ రెండు నిమిషాల నిర్ణయం వల్లే ఈరోజు అటు దేశం ఇటు రాష్ట్రం రెండు కూడా సుభిక్షంగా ఉన్నాయి రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉన్నారు దేశ ప్రజలు సంతోషపడుతున్నారు రాష్ట్రం అభివృద్ధి బాటలో ముందుకు దూసుకుపోతుంది.. @PawanKalyan gaaru
జై జనసేన జై హింద్ ✊✊✊