హుస్నాబాద్ నియోజకవర్గం రేకొండ స్కూల్ క్లీన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్...స్థానికులతో కలిసి సద్ది తింటూ ‘టిఫిన్ బైఠక్’....
హైస్కూల్ లో డైనింగ్ హాల్ కోసం 5 లక్షల సాయం....ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల నిర్మాణానికి 20 లక్షల సాయం చేస్తానని ప్రకటించిన బండి సంజయ్
#BandiSanjay
Congratulazioni a @narendramodi che oggi diventa il Primo Ministro eletto più longevo nella storia dell’India.
È stato un piacere ritrovarci a Roma nelle scorse settimane e lanciare assieme un Partenariato Strategico Speciale che guarda al futuro per creare nuove opportunità per le nostre Nazioni e i nostri popoli.
గౌరవ శ్రీ @narendramodi గారు ప్రధానమంత్రిగా పుష్కర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్లోని మహాశక్తి అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి నాయకత్వంలో ఈ దేశం సర్వోన్నత స్థాయి ఎదగాలని అమ్మవారిని కోరుకున్నాను.
#12YearsOfSeva #LongestServingElectedPMModi
4,399 days of absolute surrender to the service of India 🙏🏼
Hon’ble PM Shri @narendramodi ji becomes the nation's longest continuously serving elected leader, surpassing the historic record of Jawaharlal Nehru.
From humble beginnings to rewriting democratic history, Modi ji’s every heartbeat, every breath, and every moment has been dedicated to one sole mission: serving the motherland.
India’s longest-serving PM Modi ji, fueled by pure love for Bharat. 🇮🇳
#LongestServingElectedPMModi
గత 12 ఏళ్ల సుపరిపాలనలో దేశం సాధించిన అఖండ విజయాలకు, విశ్వవేదికపై సగర్వంగా ఎగిరిన భారత కీర్తి పతాకమే సాక్ష్యం
బలమైన నాయకత్వంతో వేసిన ప్రతి అడుగూ ఒక చరిత్రగా మారి, ప్రతి సామాన్యుడి మోములో విరిసిన ఆనందమే ఈ ప్రగతి ప్రస్థానానికి అసలైన గీటురాయి.
#LongestServingElectedPMModi
#12YearsOfSeva
In public life, we fight many battles. But when attacks are directed at our mother, it hits differently.
Last month made me realise one thing very deeply. When political fights, pressure and hatred become too much, nothing else truly matters except seeing our Amma safe and healthy beside us.
Seeing my Amma suffer a stroke shattered me from within.
Today, as I planted this sapling at our home under the call given by Hon’ble PM Shri @narendramodi ji through “Ek Ped Maa Ke Naam”, all those emotions came rushing back.
This is not just a sapling. It is a symbol of strength, gratitude and love for the woman who gave me everything in life.
I can never fully express my mother’s value in words. I only pray that this plant grows strong, beautiful and everlasting - just like her love, sacrifice and strength through every storm.
Hon’ble PM Shri @narendramodi ji’s vision behind this initiative carries a beautiful emotion that touches every Indian heart.
నాస్తి మాతృసమం త్రాణం, నాస్తి మాతృసమా ప్రియా॥
#EkPedMaaKeNaam #12YearsOfSeva
ఈనెల 15వ తేదీన పాఠశాలలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి 12 ఏళ్ల సేవా స్ఫూర్తితో కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గం పరిధిలో ‘మన బడి - మన బాధ్యత’ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా పాఠశాలలను పరిశుభ్రం చేయడంతో పాటు పిల్లలను పాఠశాలలో చేర్చే గొప్ప కార్యంలో కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యులు కావాలని పిలుపునిస్తున్నాను.
అక్షరాల ఆలయాలను బలోపేతం చేద్దాం🎒📚, రేపటి తరం భవిష్యత్తుకు భరోసానిద్దాం 💪
#12YearsOfSeva
తెలంగాణ ఆత్మగౌరవం కోసం, స్వరాష్ట్ర కల సాకారం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి.
ఈ చారిత్రక దినాన ఆ మహనీయులందరినీ స్మరించుకుంటూ..
తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!
#TelanganaFormationDay
అరువై ఏండ్ల తెలంగాణ ప్రజల ఆరాటం.... అస్తిత్వపు ఆత్మగౌరవ పోరాటం.... ఈ తెలంగాణ రాష్ట్ర సాకారం.
ఎందరో అమరుల పోరాట ఫలితం...
చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారి వంటి మహనీయుల దార్శనికతతో
స్వరాష్ట్రమై అవతరించిన నేల నా ఈ తెలంగాణ.
ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ… ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.!
#TelanganaFormationDay
In view of the recent baseless allegations, I wish to state that I have always respected the law and abided by the Constitution throughout my public life. I have lived without any stain and continue to place complete faith in the judiciary.
Dragging children and family members into political battles only reflects the desperation of those who lack the courage to fight me politically.
Some forces are unable to digest the rise of a BC leader who came from the grassroots level, served as a Corporator, and rose step by step to become a Union Minister through hard work and public support.
It is evident that this is a political hit job aimed at maligning me personally ahead of tomorrow’s public meeting of Hon’ble Prime Minister Shri @narendramodi ji.
I am confident that the judiciary will determine what is right and what is wrong.
Time will answer every allegation and expose every conspiracy.
Satyameva Jayate…
Karimnagar has spoken from the heart.
BJP won all 5 co-option seats.
38 votes came for our candidates.
4 opponent corporators also supported BJP trusting Hon’ble PM Shri @narendramodi ji’s leadership.
This victory is more than numbers.
This is the joy of every karyakarta who worked silently for years, carried the party flag with pride.
This is the blessing of people who believe service must be rewarded.
BJP once again proved that dedication matters.
Commitment matters.
Loyalty matters.
Posts were given to sincere grassroots workers from different sections of society.
• Mujeeb’s mother received representation in the minority category.
• Balbir Singh was selected representing the Sikh community.
• Nandan Kumar from Bommakal, a committed grassroots worker, was chosen.
• Chiguru Venkatamma received opportunity in the SC women category.
• Kanne Krishna was given representation from the Vaishya community.
BRS came for voting and returned humiliated.
Congress did not even have the courage to fight.
Under the leadership of Hon’ble PM Shri @narendramodi ji, Hon’ble HM Shri @AmitShah ji and @BJP4India President Shri @NitinNabin ji , BJP is growing stronger in every corner of Telangana.
Karimnagar has given hope.
Karimnagar has given energy.
Karimnagar has given a message.
Telangana change has begun.
It was an honour to attend the convocation ceremony of Rashtriya Raksha University in Gandhinagar today along with Hon’ble @rashtrapatibhvn , Smt Droupadi Murmu ji.
The occasion reflected the nation’s commitment to building future leaders in security, governance and national service.
My heartfelt congratulations to all graduating students. May you serve the nation with courage, discipline and dedication.
మార్చి 14, 2026 శనివారం రోజున ఉదయం 6 గం.లకు శ్రీ మహాశక్తి దేవాలయం, కరీంనగర్ నుండి కొండగట్టు దేవస్థానం వరకు “ అంజన్న ఆశీర్వాద యాత్ర “.
అణువణువు రామనామమై…కణకణం హనుమత్ గానమై..
హైందవమే సింహనాదమై…మనమంతా బంధువులమై…
అంజన్న భక్తులమై…అడుగులో అడుగు కలిపి కొండగట్టుకు సాగుదాం…
#AnjannaAshirwadaYatra #Kondagattu #JaiSriRam #JaiBajrangBali
Two historic deals. One week. Pure diplomatic excellence by Hon’ble PM Shri @narendramodi ji.
From the landmark EU agreement to the breakthrough 18% tariff deal with United States of America , India’s economic momentum is now unstoppable.
A massive victory for 1.4 billion people and the 'Made in India' vision!
This is the blueprint for a self-reliant and globally integrated Bharat.
#ModiHaiTohMumkinHai
#IndiaUSTradeDeal
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మీద బీజేపీ జెండా ఎగురవెయ్యడమే లక్ష్యంగా కిసాన్ నగర్ నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాను. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్ బీజేపీ అభ్యర్థి కుర్ర రాజేశం గారు, 29వ డివిజన్ బీజేపీ అభ్యర్థి సోమిడి వేణు గారు, 30వ డివిజన్ బీజేపీ అభ్యర్థి నక్క సరిత సుభాషిణి గారు, 35వ డివిజన్ బీజేపీ అభ్యర్థి సాధవేని సుజాత గారు, 36వ డివిజన్ బీజేపీ అభ్యర్థి తోట అనిల్ గారి తరఫున ప్రచారం నిర్వహించడం జరిగింది.
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కరీంనగర్ కు రూపాయి రాలేదనే విషయాన్ని ప్రజలకు వివరిస్తూ, కరీంనగర్ పట్టణంలో జరిగిన ప్రతి పని కేంద్రం నిధులతోనే జరిగిందని వివరించడం జరిగింది. ప్రజల కోసం నిత్యం పని చేసే, నిజాయితీ, నిబద్ధత కలిగిన బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చాను. కరీంనగర్ మరింత అభివృద్ధి చెందాలన్నా, మరిన్ని నిధులు రావాలన్నా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి.
#BJP4Karimnagar #LotusInEveryDivision
భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన యువ నాయకులు శ్రీ @NitinNabin గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. 💐
కార్యకర్త స్థాయి నుండి జాతీయ అధ్యక్షుడి స్థాయికి ఎదిగిన మీ ప్రయాణం మా అందరికీ స్ఫూర్తిదాయకం.
पावन और दिव्य सोमनाथ धाम में दर्शन-पूजन का सौभाग्य मिला। यह अनुभव मन को शांति और सकारात्मक ऊर्जा से भर देने वाला रहा। भगवान सोमनाथ की कृपा सभी देशवासियों पर सदा बनी रहे, यही कामना है।