నిర్మాతలు ఈ సినిమా నుండి 200% కంటే ఎక్కువ లాభం పొందారు ..👍👍
ప్రేక్షకులు ఎలాంటి reviews లేకుండా టిక్కెట్‌ను మాత్రమే అడిగారు🙏🙏🙏
ఇది @SVC_official నుండి వచ్చిన బ్లాక్ బస్టర్. . 🔥🔥
నంద్యాల ఓన్లీ 100 డేస్ సెంటర్
(క్రెడిట్ వెంకటేష్ అభిమానులకే) 👏👏
@VenkyMama@AnilRavipudi