2020..ఎన్నో తీపి చేదు జ్ఞాపకాల ప్రయాణం
నాకు కొడుకు పుట్టిన ఏడాది😊😊
"సరిలేరు నీకెవ్వరు " సినిమా ద్వారా థియేటర్స్ దద్దరిల్లిపోయే బ్లాక్ బస్టర్ ని సంక్రాంతి కానుక గా గొప్ప విజయాన్ని అందుకున్న ఏడాది🎉🎉
2021 ఈ కొత్త ఏడాది ని చక్కగా మనకి జరిగిన మంచిని తల్చుకుంటూ మొదలెడదాం
#SarkaruVaariPaata
Twitter ki vachama, Babu paina manchi tweets vesama , close circle kakunda andaritho interact ayyana mingesama idhi naa policy 😊🥁
No trolls , no abuse , no controversies , no ego , no hate
Only one man