జనసైనికులకు విజ్ఞప్తి 🙏
చైర్మన్, మేయర్ స్థాయిలో మాత్రమే అధికారికంగా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది. కార్పొరేటర్, మున్సిపల్ కౌన్సిలర్ వార్డుల విషయంలో రాష్ట్ర స్థాయిలో ఎలాంటి సీట్ల పంపకం జరగలేదు.
ఈరోజే నామినేషన్లకు చివరి రోజు కాబట్టి, జనసేన పార్టీ బలంగా ఉన్న ప్రతి స్థానంలో మన అభ్యర్థులు తప్పనిసరిగా నామినేషన్లు వేయండి.
ఆ తర్వాత స్క్రూటినీ, బీ-ఫారాల సమర్పణ, నామినేషన్ల ఉపసంహరణ సమయంలో కూటమి పార్టీలతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవచ్చు.
ముందుగా నామినేషన్ వేయండి. మన బలాన్ని చాటండి. 💪
జై జనసేన✊
"ஒரு குறிப்பிட்ட மத அடையாளத்துடன் ஒருவரைக் கோயிலுக்குள் எப்படி அனுமதிக்கலாம்?"
- அதிகாரத் திமிரில் ஆடும் தவெக அமைச்சர்கள் ஆதவ் மற்றும் ரமேஷை கேள்விகளால் துளைத்தெடுத்த பக்தர்!
Now @FRANCE24 needs to just replace the word “India” with “France” in every biased, illiterate, propaganda, manipulated piece of misinformation in the form of an article, news, story or video they have ever done on India. Good luck with the reportage!
చైర్మన్, మేయర్ స్థాయిలో మాత్రమే అధికారికంగా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది. కార్పొరేటర్, కౌన్సిలర్ విషయంలో ఎలాంటి సీట్ల పంపకం జరగలేదు.
ఈరోజే నామినేషన్లకు చివరి రోజు కాబట్టి, జనసేన పార్టీ బలంగా ఉన్న ప్రతి స్థానంలో మన అభ్యర్థులు నామినేషన్లు వేయండి.
అందరికీ నమస్కారం 🙏🏻
GVMC స్థానిక ఎన్నికలకు సంబంధించి విశాఖ మేయర్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరపునుంచి విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇంచార్జి శ్రీమతి పసుపులేటి ఉషా కిరణ్ గారు ఈ రోజు నామినేషన్ వేయుటకు జోనల్ కార్యాలయానికి విచ్చేస్తున్నారు. కావున మన అందరి బాధ్యతగా ఉషా కిరణ్ గారు గెలుపునకు ప్రతి ఒక్కరి కృషి, ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము 🙏
All the best madam @UshakiranPasup1 👍
Jai Janasena ✊🏼
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సిద్ధాంత స్ఫూర్తితో భీమిలి నియోజకవర్గం నుండి GVMC పరిధిలోని 12 వార్డులకు గాను 8 వార్డుల్లో జనసైనికులు, వీర మహిళలు నామినేషన్లు దాఖలు చేశారు. భీమిలి నియోజకవర్గంలో @JanaSenaParty 28,000 క్రియాశీల సభ్యత్వాలతో చాలా బలంగా ఉంది. కూటమి సర్దుబాటులో కేవలం 1 లేదా 2 సీట్లు మాత్రమే కేటాయిస్తే, మేమందరం జనసేన పార్టీ 'బీ-ఫారం' ఇస్తే గ్లాసు గుర్తుపైన, లేదంటే ఇండిపెండెంట్లుగా పవన్ కళ్యాణ్ గారి కటౌట్ పెట్టుకుని పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము.
సేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటే మాకు శాసనం.
#APLocalBodyElections
నాయకత్వానికి తగిలిన నిరసన సెగ 🔥
జనసేన పార్టీ అధిష్టానంకి జనసైనికుల నిరసన సెగ తగిలింది!!
రాష్ట్రం అంతా మనకి బలం ఉన్న చోట 30%, సిట్టింగ్ MLA ఉన్న చోట 50% స్థానాల్లో పోటీకి సిద్ధంకండి, ఈరోజు నామినేషన్ దాఖలు చెయ్యడానికి ఆఖరి రోజు కాబట్టి ఈ అవకాశం వదులుకోకండి 🙏
GVMC లో కూడా బలం ఉన్న ప్రతీ చోటా పోటీ కి సిద్ధం అంటున్న జనసేన!!
మీకు పార్టీ నుంచి B-forms వస్తాయి 👍
All the Best 👍
Jai Janasena ✊🏼
(Please amplify this message so that it reaches everyone)
@JanaSenaParty@PawanKalyan
Spread this message across all social media platforms.
జనసైనికులకు విజ్ఞప్తి 🙏
చైర్మన్, మేయర్ స్థాయిలో మాత్రమే అధికారికంగా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది. కార్పొరేటర్, మున్సిపల్ కౌన్సిలర్ వార్డుల విషయంలో రాష్ట్ర స్థాయిలో ఎలాంటి సీట్ల పంపకం జరగలేదు.
ఈరోజే నామినేషన్లకు చివరి రోజు కాబట్టి, జనసేన పార్టీ బలంగా ఉన్న ప్రతి స్థానంలో మన అభ్యర్థులు తప్పనిసరిగా నామినేషన్లు వేయండి.
ఆ తర్వాత స్క్రూటినీ, బీ-ఫారాల సమర్పణ, నామినేషన్ల ఉపసంహరణ సమయంలో కూటమి పార్టీలతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవచ్చు.
ముందుగా నామినేషన్ వేయండి. మన బలాన్ని చాటండి. 💪
జై జనసేన✊
@JanaSenaParty@PawanKalyan
सेवा में,
माननीय मुख्यमंत्री जी,
उत्तर प्रदेश सरकार, लखनऊ।
विषय: पति व सास-ससुर द्वारा झूठी शिकायतें दर्ज कराकर घर से निकालने, दहेज/स्त्रीधन उत्पीड़न, गंभीर घरेलू हिंसा तथा थाना काकादेव पुलिस की निष्क्रियता के संबंध में।
महोदय,
सविनय निवेदन है कि प्रार्थिनी विजयेता श्रीवास्तव, पत्नी शालिन श्रीवास्तव, कानपुर नगर (ससुराल में विगत 10 वर्षों से स्थायी रूप से निवास कर रही है) अत्यंत पीड़ा व न्याय की आस में यह प्रार्थना पत्र प्रस्तुत कर रही है। मेरे पति शालिन श्रीवास्तव, सास पुष्पा श्रीवास्तव तथा ससुर सुरेश श्रीवास्तव मुझे व मेरे नाबालिग बच्चे को अतिरिक्त दहेज न देने और स्त्रीधन न सौंपने के कारण घर से निकालकर पति की दूसरी शादी करवाना चाहते हैं, जिसके लिए मेरे बैंक खाते बंद करवाकर मुझे आर्थिक रूप से पंगु बना दिया गया है तथा शारीरिक, मानसिक व यौन उत्पीड़न किया जा रहा है। 12 अगस्त को पति चाकू लेकर मुझे जान से मारने आया था तथा 10 सितंबर को बच्चे की ट्यूशन अध्यापिका व घरेलू सहायिका सुमन के समक्ष पति और सास ने मेरे हाथ पकड़कर घर से निकाला, तलाक की धमकी दी और भारी प्रिंटर उठाकर मुझे मारने का प्रयास किया। पति द्वारा मुझे निरंतर 'मोटी' कहकर बॉडी शेमिंग की जाती है, बच्चे की एक आंख न होने के कारण प्रताड़ित किया जाता है, पति घर न रहकर होटलों में समय बिताता है, कॉल नहीं उठाता तथा बाहरी व अनजान व्यक्तियों से गंदे फोन करवाकर धमकियां दिलवाता है। ससुराल पक्ष अपने अधिवक्ता नातेदार (राजकुमार नशित श्रीवास्तव, हाईकोर्ट) के साथ मिलकर कानून का गलत इस्तेमाल कर रहे हैं; सास-ससुर वरिष्ठ नागरिकता का नाजायज फायदा उठाकर मुझ पर झूठे आरोप लगा रहे हैं तथा मेरे कानपुर स्थित ससुराल में रहने के बावजूद धारा 9 व अन्य habeus corpus case मुकदमों के नोटिस जानबूझकर मेरे लखनऊ (मायके) के बंद पड़े मकान के पते पर भिजवा रहे हैं ताकि मुझे विधिक प्रक्रिया से वंचित रखा जा सके।
इस गंभीर उत्पीड़न के संबंध में मैंने पूर्व में आई.जी.आर.एस. (IGRS) पोर्टल पर संख्यावार निम्नलिखित शिकायतें दर्ज कराई हैं:
* शिकायत संख्या 40016426111357
* शिकायत संख्या 40016426116787
* शिकायत संख्या 40016426117319
इसके अतिरिक्त, मैंने थाना काकादेव में दिनांक 11 अक्टूबर 2026 को प्रार्थना पत्र दिया तथा दिनांक 13 अक्टूबर 2026 (मंगलवार) को पुलिस आयुक्त (कमिशन्रेट कार्यालय) कानपुर नगर में शिकायत दर्ज कराई, परंतु थाना काकादेव पुलिस द्वारा कोई ठोस कार्यवाही न कर केवल टालमटोल किया जा रहा है।
अतः आपसे नम्र निवेदन है कि थाना काकादेव पुलिस को मेरी व मेरे बच्चे की जान-माल की सुरक्षा सुनिश्चित करने, दोषियों के विरुद्ध दहेज उत्पीड़न, स्त्रीधन छिनैती व घरेलू हिंसा का मुकदमा दर्ज करने तथा ससुराल पक्ष द्वारा दर्ज कराई गई झूठी शिकायतों की निष्पक्ष जांच कर त्वरित कानूनी कार्यवाही करने का आदेश प्रदान करने की कृपा करें।
प्रार्थिनी: विजयेता श्रीवास्तव
दिनांक: 17 अक्टूबर 2026
Pati ki harkat ka 1 sample video ki mujhe kaise pratadit kiya ja raha hai cctv ke samne..cctv band karke mujh pe aur bacche pe roz physical abuse aur jaan se Marne ki koshish kari ja rahi hai aur isme saas sasur bhi shamil rahte hai
Murasoli Maran married Mallika, daughter of Kalyanasundaram Iyer.
His son Dayanidhi married Priya, daughter of Ramesh Rangarajan, a Brahmin.
His granddaughter Kavya is now gonna marry Anirudh Ravichander, also from a Brahmin family.
3G of Arya Maayai from the OG D family❤️🖤