పురాణాలపై త్రివిక్రమ్ కి ఉన్న పరిజ్ఞానాన్ని నమ్మండి. ఆ జ్ఞానానికి ఆయన కలం బలం తోడైతే, అది కేవలం సినిమా కాదు... ఒక సాంస్కృతిక సంచలనంగా నిలుస్తుంది.
#Godofwar#Trivikram#JrNTR
ఉదయ్ కోటక్...
షాక్ కు సిద్ధంగా ఉండమంటున్నాడు.
ఆయన హెచ్చరిక చాలా సీరియస్. దాచుకోవాల్సిన విషయం కాదు.
ఆయన ఎవరు — ఎందుకు వెయిట్ ఉంటుంది?
ఉదయ్ కోటక్ అంటే కేవలం బ్యాంకర్ కాదు. దశాబ్దాల పాటు భారత ఆర్థిక వ్యవస్థను దగ్గరగా చూసినవాడు. SEBI బోర్డులో పనిచేసినవాడు. 2008 గ్లోబల్ క్రైసిస్ సమయంలో కూడా Kotak Mahindra Bank చాలా conservative గా నడిపి నష్టాల నుంచి తప్పించుకున్నవాడు. ఆయన సాధారణంగా CII వంటి వేదికలపై optimism మాట్లాడతారు — కానీ ఈసారి అందుకు విరుద్ధంగా "paranoia కి prepare అవ్వండి" అన్నారు. ఇది చిన్న విషయం కాదు.
ఆయన చెప్పిందేమిటి — core గా?
మూడు points చాలా sharp గా ఉన్నాయి:
1. రెండు నెలల grace period అయిపోతోందిIran యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటివరకు India పెద్దగా impact feel చేయలేదు. కానీ ఆయన స్పష్టంగా చెప్పారు — "ఇప్పుడు రావడం మొదలవుతుంది, పెద్ద scale లో వస్తుంది." Oil supply disruption, Strait of Hormuz closure effect — ఇవి lag తో కొడతాయి.
2. Oil $100 కి వెళ్ళినా CAD రెట్టింపవుతుంది$60/barrel కి CAD -1% manageable గా ఉంది. $100/barrel కి -2.5% కి దూకుతుంది. అంటే రూపాయి మరింత పడిపోతుంది, దిగుమతులు మరింత ఖరీదవుతాయి, వడ్డీ రేట్లపై pressure వస్తుంది.
3. ప్రపంచం 'tribal' phase లోకి వెళ్ళింది. Davos mindset — అంటే globalization, cooperation — అది పోయింది. ఇప్పుడు trade routes, physical chokepoints control చేసుకోవడం గురించి దేశాలు fight చేస్తున్నాయి. Strait of Malacca ని ఆయన mention చేయడం significant — China angle కూడా implicitly ఉంది.
India కి specific risk ఏమిటి?
మనం earlier విశ్లేషించినట్టే — India 85% oil import చేస్తుంది. LPG దాదాపు పూర్తిగా Gulf నుంచే వస్తుంది. Iran conflict తీవ్రమైతే Hormuz మూసుకుపోతే India కి direct, దారుణమైన impact వస్తుంది. Kotak ఇప్పుడు దానినే confirm చేశారు — insider banker perspective నుంచి.
Bottom line:
కోటక్ వంటివాడు "prepare for paranoia" అని public గా చెప్పడం అంటే — background లో చాలా serious conversations జరుగుతున్నాయని అర్థం. Businessmen, policymakers ఇప్పటికే contingency plans వేసుకుంటున్నారు. ఈ warning ని dismiss చేయడానికి వీల్లేదు.
Goosebumps speech
Madurai East, Candidate: Vijay
It Won't End, It Won't End, One Minute I'm Not Going To Stop
Madurai West, Candidate: Vijay
Madurai Central, Candidate: Vijay
Madurai South, Candidate: Vijay
Madurai North, Candidate: Vijay
Melur, Vijay!
Sodavandan, Vijay!
Thiruparungundram, Vijay!
Thirumangalam, Vijay!
Ussalam Batti, Vijay!
What The Heck, Is It All Just One Candidate Everywhere? Are You Noticing?
In All 234 Constituencies, It Will Be Vijay
That's Your Vijay!
And Your Symbol <Tvk>
సమయం 12:30, హైదరాబాదు నగరంలోని ఒక పెద్ద ఆసుపత్రికి ఫోన్ చేశాను, అందులో పెద్ద సీనియర్ డాక్టరు అపాయింట్మెంట్ కావాలి అన్నాను. దొరికింది. ఎంత సీనియర్ అంటే మేము వెళ్లిన కంప్లైంటుకి సంబంధించి ఆయనకి మించి ఈ నగరంలో చదివినవాళ్ళు లేరు.
మధ్యాహ్నం మూడున్నరకి వెళ్ళాం.
అరగంటలో చూశారు.
ఎక్సరే, రక్తపరీక్ష రాశారు. అక్కడే చేశాము. అరగంటలో ఫలితాలు వచ్చాయి. మరో అరగంటలో మళ్లీ డాక్టరు గారు చూసారు.
అప్పటికి ఐదు అయింది. ఆయన ఓపీ సమయం ముగిసింది. కానీ ఇంకొక పరీక్ష అవసరం అన్నారు. అది అక్కడే చేయించాం. అదింకో అరగంటలో రిపోర్టు వచ్చింది. ఆయన మళ్లీ పదినిమిషాల్లో చూసారు. మందులు రాశారు.
ఇంకో అరగంటలో మందులు అక్కడే కొనేసి సాయంత్రం ఆరున్నరకి బయటపడ్డాం.
డాక్టరుగారు ఫీజు తిరిగి ఇచ్చేసారు. ఇక పోతే మొత్తం ఖర్చు ఆరువేలు అయింది.
నేనుండే దేశంలో ఈ మొత్తం వైద్యం జరగటానికి పట్టే కాలం సుమారు 12 నెలలు, అలాగే ప్రభుత్వం రాయితీ ఇచ్చినా కూడా అయ్యే ఖర్చు సుమారు రెండు లక్షల రూపాయల పైనే. ఇంకొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో రెండు మూడేళ్ళకి కానీ మొదటి అపాయింట్మెంట్ దొరకదు.
మన వైద్య వ్యవస్థలో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ మనకున్న సౌలభ్యం చాలామందికి లేదు.
వాడు
వాడు పుడతాడు, వాడు మాగాడేలే అని మొలతాడుతో వదిలేస్తారు.
వాడు నడుస్తాడు, పడతాడు, ఏడిస్తే వాడే ఊర్కుంటాడులే అని వదిలేస్తారు.
వాడు బడికెళ్తాడు, ఎవరో ఏడిపిస్తే, ఏంట్రా ఆడదానిలా ఏడుస్తున్నావ్ అని ఎదిరిస్తారు.
వాడు డప్పు వాయిస్తాడు, ఏరా చావుమేళంలో చేరుతావా అని చిన్నవయసులోనే కలల్ని, కళల్ని చిదిమేస్తారు.
వాడికి యుక్తవయసులో నిద్రలో నిక్కరు తడిసిపోతుంది, మనసు కంగారు పడుతుంది, వాడికెవరూ అది ప్యూబర్టీ అని వివరించరు.
వాడేదో చదవాలనుకుంటాడు, ఇది చదివితే నీకు పిల్లనెవడిస్తాడు అని బెదిరిస్తారు.
వాడేదో ఉద్యోగం అని తిరుగుతాడు, ఇంకా పెళ్ళవ్వలేదా అని పొడుస్తారు.
వాడేదో పెళ్ళానికి సాయం చేస్తాడు, ఆడారోడా అని వెక్కిరిస్తారు.
వాడి పెళ్ళాం పురిటినొప్పుల్లా పిల్లలకోసం వాడి గుండెబరువు కనపడదు, కనపడనిది లేనట్లే.
వాడికేదో జన్యువుల వలన జుట్టూడిపోతుంది, అదేదో శాపం అన్నట్లు వాడిని అదోలా చూస్తారు.
వాడెప్పుడూ పాపం వాడిది కొలుచుకుని, పోల్చుకుని మధనపడిపోతుంటాడు, దానికి పదును ఉంటే చాలు పొడవుతో పనిలేదని ఎవరూ చెప్పరు.
వాడేదో సంపాదిస్తాడు, అన్ని వాయిదాలూ కట్టి వాడి వ్యాయామం వాయిదా వేస్తుంటాడు.
వాడికి డయాబెటీసు, హైపర్టెన్షను అన్నీ ముందే వస్తాయి, రాకపోతే టెన్షన్ పడిపోతాడు, నేనంత టెన్షన్ పడట్లేదేమో అనీ.
వాడి పిల్లలు హాస్టల్‌కి పోతేనో, విదేశాలు పోతేనో, ఒంటరిగా స్నానం చేసేటప్పుడు వాళ్ల పేర్లు నోరారా పలుకుతాడు, వాడికెవరూ డబ్బులకోసం తప్పితే జాబులు రాయరు.
వాడి అమ్మానాన్నల్ని మలివయసులో ఎత్తి దించుతాడు, అది వాడి బాధ్యత అంటారు, వాడేదో అలసట లేని యంత్రం అయినట్లు.
వాడికేవో మనసులో మాటలుంటాయి, వాటికి ముసుగేసి కప్పేస్తాడు, పైకెప్పుడూ ముసిముసిగా నవ్వుతుంటాడు.
వాడి బాధ లోకం చూడడు, వాడు చెప్పడు, ఇక చూడనిది, చెప్పనిది, లేనిది అది.
I’ve tested almost every major portal for buying gold coins & pendants online.
💡 Result? Hacks that save you 5–18% extra 🔥
Presenting Ep 1 of my new series 💰 #GoldPal -
Your ultimate guide to stacking gold smartly 🪙👇
After canning the first shot with Prithvi, I walked up to him and said you are one of the finest actors I’ve ever known.
Bringing life to this sinister, ruthless, powerful antagonist KUMBHA was creatively very satisfying.
Thank you Prithvi for slipping into his chair… literally…
@PrithviOfficial #GlobeTrotter
💳 We’re building something special for smart spenders.
Before we launch, here’s a little thank-you for our first supporters 💙💙
🎁 Win a ₹250 Amazon Voucher - 4 winners each on X & Insta!
To enter 👇
1️⃣ Follow @fusioncards_cc
2️⃣ Like this post ❤️
3️⃣ Tag 2 friends who love rewards or cashback 💬
Winners will be announced on Oct 28!
#FusionCards #GiveawayIndia #SmartSpends #CreditCards #RewardsMadeEasy
Looking 5 years back
SGB has been on of my best investments to date
- 170% returns
- Bought in SIP
- Tax free at maturity
- 2.5% annual interest credited
Gold bonds backed by Sovereign 😜