@CBN_Era మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటి నెలవా ఎక్కువగా చేసే రిజర్వాయర్లు ఎక్కువగా ఉన్నాచో భూగర్భ జలాలు పెరుగుతాయి ప్రజలకు నీరు చేరుతుంది సార్. ఈ ఎల్ నేనో ఎఫెక్ట్‌ని తట్టుకోవచ్చు సార్
@JaiTDP ఎల్ నేను నేను ఎఫెక్ట్‌ని తట్టుకోవడానికి ఇటువంటి వరదల సమయంలో నీటిని ఎక్కడ అడ్డుకట్ట వేసి ఎంత ఎక్కువ నీరు ఆపితే అంతా నీటిని ఎల్ నేను ఎఫెక్ట్‌కి తట్టుకునే శక్తి ప్రజలకు వస్తుంది నీరు వృధాగా పోకుండా వీలైనంత మటుకు చూడండి సార్ లేదంటే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది
@JaiTDP మన ఆంధ్రప్రదేశ్‌లో అవకాశం ఉన్నచోట రిజర్వాయర్లు డ్యాములు చెరువులు నదులు సరస్సులు ప్రతి దాన్ని ఉపయోగించి అడ్డుకట్టలు వేసి నీటిని నిలవచేసి కరువులో వాటిని సద్వినియోగం చేసుకునేలా చేస్తే బాగుంటుంది సార్
@CBN_Era గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పరిస్థితులు అది నాయకులకు గ్రౌండ్ లెవెల్లో వారు సరైన సమాచారం ఇవ్వక పార్టీకి కొంత నష్టం కొంద నష్టం జరుగుతుందని చూడండి సార్
@JaiTDP ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దౌర్జన్యముగా జరుగుతున్న భూకబ్జాలను అరికట్టాలి సార్ కొంతమంది నాయకులు కొంతమంది అధికారుల వలన భూకబ్జాలు విపరీతంగా జరిగి వాటి వలన ప్రజలు నరకయాతనాలు పడుతున్నారు సార్ వాటిని అరికట్టకపోతే రాష్ట్రానికి తీరని లోటు సార్
@CBN_Era ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న భూకబ్జాలను అరికట్టాలి సార్ కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది అధికారుల వలన భూకబ్జాలు దౌర్జన్యముగా జరిగే ప్రజలను హింసించుచున్నారు సార్ వాటిని అరికట్టకపోతే రాష్ట్రానికి తీరని ఇబ్బందులు సార్
@CBN_Era ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న భూకబ్జాలను అరికట్టాలి సార్ కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది అధికారుల వలన భూకబ్జాలు విపరీతంగా జరుగుచున్నవి సార్ వాటి వలన ప్రజలు నరకయాతనలో అనుభవించుచున్నారు సార్ వాటిని అరికట్టకపోతే రాష్ట్రానికి చాలా ఇబ్బందులు సార్
@naralokesh@IBM ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న భూకబ్జాలను అరికట్టాలి సార్ రాష్ట్రంలో కొంతమంది అధికారులు కొంతమంది రాజకీయ నాయకులు కలిసి దౌర్జన్యముగా చేస్తున్న ఈ భూకబ్జాలను అరికట్టకపోతే రాష్ట్రానికి చాలా తీరని నష్టం వచ్చును సార్
@Lokesh_Naraa ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న భూకబ్జాలను అరికట్టాలి సార్ అధికారులు కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది వలన దారుణమైన భూకబ్జాలు జరుగుచున్నవి సార్